భారతీయులకు ఊరట: వీసాల గడువు పొడిగింపుకు అమెరికా అంగీకారం
రోనా మహమ్మారి కారణంగా అమెరికాలో చిక్కుకున్న భారతీయులకు వీసా పొడిగించాలని వచ్చిన అభ్యర్థనలను పరిశీలిస్తామని అమెరికా హోం ల్యాండడ్ సెక్యూరిటీ విభాగం ప్రకటించింది. అ మేరకు అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది.
వాషింగ్టన్:కరోనా మహమ్మారి కారణంగా అమెరికాలో చిక్కుకున్న భారతీయులకు వీసా పొడిగించాలని వచ్చిన అభ్యర్థనలను పరిశీలిస్తామని అమెరికా హోం ల్యాండడ్ సెక్యూరిటీ విభాగం ప్రకటించింది. అ మేరకు అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది.
అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సిఐఎస్) ఈ మేరకు సోమవారం నాడు తన వెబ్ సైట్ లో ఈ విషయాన్ని ప్రకటించింది. వీసాల పొడిగింపు అభ్యర్థన విషయమై వచ్చే ధరఖాస్తులను వేగంగా పరిష్కరిస్తామని ప్రకటించింది.
గత వారంలో కేంద్ర ప్రభుత్వం అమెరికాలో ఉన్న ఇండియన్ల వీసాలను హెచ్ 1 బీ వీసాల గడువును పొడిగించాలని కోరింది. ఈ మేరకు అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
భారత విదేశాంగ కార్యదర్శి హరీష్ ష్రియాంగ్లా యూఎస్ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ స్టీఫెన్ బిగేన్ తో ఈ నెల 8వ తేదీన ఫోన్లో చర్చించారు. వీసాల విషయంతో పాటు అత్యవసర మందుల విషయమై కూడ చర్చించారు.వీసాల పొడిగించేందుకు అమెరికా సానుకూలంగా స్పందించడం అమెరికాలో ఉన్న ఇండియన్లకు ఇబ్బంది లేకుండా పోయాయి.
ఏ రకమైన వీసాలనైనా పొడిగించేందుకైనా ఇండియా చేసిన వినతిపై అమెరికా సానుకూలంగా స్పందించింది. వీసా గడువు ముగిసిన తర్వాత కూడ అమెరికాలో ఉండేందుకు గడువు పొడిగింపు లేదా స్టేటస్ మార్పు కోసం ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
also read:కరోనా కట్టడికి వ్యాక్సిన్: రెండో దశ క్లినికల్ ట్రయల్స్ చేస్తున్న చైనా
హెచ్ 1 బీ వీసా దారులు ఉద్యోగాలు కోల్పోతే అమెరికాలో గడువును 60 రోజుల నుండి ఎనిమిది మాసాల వరకు పొడిగించినట్టుగా అమెరికా ప్రకటించింది.హెచ్ 1 బీ వీసా పరిమితిని తాత్కాలికంగా 60 రోజుల నుండి 180 రోజులకు పెంచాలని వచ్చిన వినతి మేరకు అమెరికా ఈ నిర్ణయం తీసుకొంది.