అమెరికాలోని వాల్‌మార్ట్‌ను విమానంతో దాడి చేసి కూలుస్తానంటూ ఓ యువకుడు బెదిరింపులకు పాల్పడటం కలకలం రేపింది

అమెరికాలోని వాల్‌మార్ట్‌ను విమానంతో దాడి చేసి కూలుస్తానంటూ ఓ యువకుడు బెదిరింపులకు పాల్పడటం కలకలం రేపింది. అమెరికాలో పైలట్‌గా పనిచేస్తోన్న ఓ యువకుడు అక్కడ 9 సీట్ల విమానాన్ని దొంగిలించాడు. దానితో వాల్‌మార్ట్‌ను కూలుస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్త చర్యగా వాల్‌మార్ట్‌ను వెంటనే ఖాళీ చేయించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.