పాకిస్తాన్ (pakistan) ఆర్ధిక రాజధాని కరాచీ (karachi) నగరంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఉగ్రదాడిలో (terror attack) 10 మంది చనిపోగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు (blast) ధాటికి భవనాలు ధ్వంసమయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుందని అధికారులు చెబుతున్నారు
పాకిస్తాన్ (pakistan) ఆర్ధిక రాజధాని కరాచీ (karachi) నగరంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఉగ్రదాడిలో (terror attack) 10 మంది చనిపోగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు (blast) ధాటికి భవనాలు ధ్వంసమయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుందని అధికారులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
