జార్జియా ఫలితాలను ప్రభావితం చేసిన కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అరెస్టయ్యారు.  

అమెరికా : అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అరెస్ట్ అయ్యారు. జార్జియా ఫలితాలను ప్రభావితం చేసిన కేసులో ట్రంప్ అరెస్ట్ అయ్యారు. దీంతో ఆయన అట్లాంటా జైలులో లొంగిపోయారు. అరెస్టు అయిన తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు బెయిలుపై విడుదలయ్యారు. ఖైదీగా ట్రంప్ మగ్ షాట్స్ తీసుకున్నారు అధికారులు. అమెరికా చరిత్రలోనే అరెస్టు అయిన తొలి మాజీ అధ్యక్షుడు ట్రంప్. జార్జియా ఫలితాలను ప్రభావితం చేసిన కేసులో ట్రంప్ ను అరెస్ట్ చేశారు.దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.