వింత : పక్షి తలతో చేపా లేక చేప లాంటి పక్షా..? (వీడియో)

First Published 12, Jun 2018, 7:12 PM IST
bird head fish found in china
Highlights

వింత : పక్షి తలతో చేపా లేక చేప లాంటి పక్షా..? (వీడియో)

మనిషి తలతో చేపను పోలిన వింత జీవుల గురించి విన్నాం.. మరి పక్షి తలతో చేప ఉండటాన్ని ఎప్పుడైనా చూశామా..? మనకు తెలిసినంత వరకు చేప అంటే ఇలాగే ఉంటుందని ఒక ఐడియా ఉంది.. కానీ సాధారణ చేపలకు భిన్నంగా పక్షితలతో ఉన్న ఓ చేప చైనాలో కనిపించింది. నైరుతి చైనాలోని గ్విజా ప్రాంతంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు చేపల కోసం వేసిన వలలో ఇది పడింది. చేపలను సేకరిస్తున్న సమయంలో ఇది వింతగా కనిపిస్తుండటంతో.. వారు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. పావురం, చిలుక, డాల్ఫిన్ తలల ఆకారంలో ఆ చేప తల ఉంది... ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

"

loader