Asianet News TeluguAsianet News Telugu

ర‌ష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తల్లిదండ్రుల సమాధిపై మూత్ర విస‌ర్జ‌న.. వీడియో వైర‌ల్ !

Vladimir Putin: ర‌ష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తల్లిదండ్రుల సమాధుల‌కు సంబంధించిన ఒక వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ర‌ష్యా ఎన్నిక‌ల మ‌ధ్య ఈ వీడియో వెలుగులోకి రావడం క‌ల‌క‌లం రేపుతోంది.
 

An unidentified man urinated on the grave of Russian President Vladimir Putin's parents. Video goes viral RMA
Author
First Published Mar 16, 2024, 12:12 PM IST | Last Updated Mar 16, 2024, 12:12 PM IST

Vladimir Putin's parents' grave: సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ర‌ష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తల్లిదండ్రుల సమాధిపై గుర్తుతెలియని వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. దీనికి సంబంధించిన‌ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని సెరాఫిమోవ్స్కీ స్మశానవాటికలో పుతిన్ తల్లిదండ్రుల సమాధులు ఉన్నాయి. ఆ స‌మాధుల‌పై మూత్ర విసర్జన చేయడంతో గుర్తు తెలియని వ్యక్తి అపవిత్రం చేశాడు.

ఆందోళన కలిగించే ఈ చర్యకు సంబంధించిన‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, వీడియో ప్రామాణికత, మూత్ర విస‌ర్జ‌న‌కు సంబంధించిన ఈ వీడియోను ఇంకా ధృవీకరించబడలేదు. విశ్వసనీయమైన వ్యతిరేకత లేకపోయినా పుతిన్ మరో ఆరేళ్లపాటు అధికారంలో ఉంటారని భావిస్తున్న రష్యా అధ్యక్ష ఎన్నికల మధ్య ఈ ఆందోళనకరమైన వీడియో సోష‌ల్ మీడియాలో క‌నిపించాయి.

 

కావాల‌నే ఇరికించారు.. ఇది అక్ర‌మ అరెస్టు.. రౌస్‌ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios