కోహ్లీ ఫోర్ కొట్టగానే చప్పట్లు కొట్టి అనుష్క అభినందించింది. ఫోర్‌కు సిగ్నల్‌కు ఎలా ఇవ్వాలో తెలియక పక్కనున్న వ్యక్తిని అడిగి తెలుసుకుంది. ఆ తర్వాత చేతిని ఊపుతూ నవ్వేసింది.
లీడ్స్: ఫోర్ కు సిగ్నల్ ఎలా ఇవ్వాలో తెలియదని తాజాగా బయటపడింది. భారత్, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచులో ఈ విషయం బయటపడింది. లీడ్స్‌లో శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ను చూసిన అనుష్క కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తన అనుమానాన్ని బయటపెట్టింది.
కోహ్లీ ఫోర్ కొట్టగానే చప్పట్లు కొట్టి అనుష్క అభినందించింది. ఫోర్‌కు సిగ్నల్‌కు ఎలా ఇవ్వాలో తెలియక పక్కనున్న వ్యక్తిని అడిగి తెలుసుకుంది. ఆ తర్వాత చేతిని ఊపుతూ నవ్వేసింది. ఫోర్‌కు సిగ్నల్ ఎలా ఇవ్వాలంటూ అడుగుతున్న అనుష్క వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
