బుధవారం హైదరాబాద్‌లోని సైబర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన ప్రసిద్ధ నవల ‘వేయిపడగలు’ ఆంగ్ల అనువాదం ‘ థౌజంట్ హుడ్స్’ను ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు.

అనంతరం వెంకయ్య మాట్లాడుతూ ప్రపంచంలోని వివిధ భాషల్లోని సారం మనకు అవసరమని, దాని వల్ల విద్యావికాసం జరుగుతుందన్నారు