Asianet News TeluguAsianet News Telugu

దోమల బాధ నివారణకు ఇది చక్కటి మార్గం

మనలో చాలామంది ఇళ్లలో దోమలు బాధ నుండి తప్పించుకోడానికి ఎంచుకునే అతి సులభమైన మార్గం మస్కుటో కాయిల్స్ వాడటం.  ముఖ్యంగా కుటుంబ సభ్యులు దోమ కాటుకు గురై, వాటి వల్ల వ్యాపించే మలేరియా, డెంగ్యూ చికెన్ గున్యా వంటి భయానక వ్యాదుల భారిన పడకుండా ఉండేలా చూడటంతో పాటు సుగంధాన్ని వెదజల్లే కాయిల్స్ ని వాడటం చాలా ఏళ్లుగా జరగుతోంది.

interesting facts about mosquito repelling incense sticks that you probably didnt know
Author
Hyderabad, First Published Mar 29, 2019, 4:25 PM IST

మనలో చాలామంది ఇళ్లలో దోమలు బాధ నుండి తప్పించుకోడానికి ఎంచుకునే అతి సులభమైన మార్గం మస్కుటో కాయిల్స్ వాడటం.  ముఖ్యంగా కుటుంబ సభ్యులు దోమ కాటుకు గురై, వాటి వల్ల వ్యాపించే మలేరియా, డెంగ్యూ చికెన్ గున్యా వంటి భయానక వ్యాదుల భారిన పడకుండా ఉండేలా చూడటంతో పాటు సుగంధాన్ని వెదజల్లే కాయిల్స్ ని వాడటం చాలా ఏళ్లుగా జరగుతోంది.

అయితే మార్కెట్లో దొరికే నాణ్యత లేని దోమల నివారణ కాయిల్స్  తయారీలో ప్రమాదకరమైన రసాయనాలను వాడటం వల్ల దోమల బెడత తప్పడం అటుంచి అనారోగ్యానికి  దారితీస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు అవగాహన లేకపోవడం, అతి తక్కువ ధరలకు లభిస్తుండటంతో ఈ ప్రమాదకర ఈ మస్క్యుటో కాయిల్స్ ని ఎక్కువగా  వాడుతుంటారు. అమ్మకందారులతో పాటు కొనేవారికి కూడా వీటిని ఎంత ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేస్తున్నారు, వాటి వల్ల ప్రజల ఆరోగ్యం  ఎంతలా ప్రభావితమవుతుందో తెలియదు. దీంతో వీటి వాడకం విరివిగా జరగుతోంది. ఇంట్లో చీడపీడల నివారణకు వాడే రసాయన పదార్థాలకు సెంట్రల్ ఇన్సెక్టిసైడ్  బోర్డ్ అనుమతి ఉండాలన్న విషయం చాలామంది వినియోగదారులకు అసలు తెలియదు.

అయితే కొన్ని సంస్థలు వినియోగదారులకు ఇలాంటి ప్రమాదకర రసాయనాలతో కాకుండా ప్రకృతిసిద్దమైన దోమల నివారణ కాయిల్స్ తయారు చేస్తున్నామని  ప్రచారం చేస్తున్నా వాటి  వల్లా చిన్నారులు, పెద్దవాళ్లు అనారోగ్యానికి గురవుతున్న అనేక సంఘటనలున్నాయి. కొన్ని మస్క్యుటో కాయిల్స్ కాల్చడం వల్ల వెలువడే టాక్సిక్ వాయువులు పీల్చుకోవడం వల్ల అనేక రకాల రోగాల (జన్యు పరమైన లోపాలు, ఆస్థమా వంటి అనారోగ్య సమస్యలతో పాటు స్కిన్ ప్రాబ్లమ్స్, నరాలకు సంబంధించిన) బారిన పడుతున్నారు. చాలా  మంది చిన్నారులు వీటి వల్ల శ్వాసకోశ వ్యాధులతో బాదపడుతున్నట్లు  ముఖ్యంగా చలికాలంలో ఇలాంటి కాయిల్స్ వాడకం వల్ల ఎక్కువమంది అనారోగ్యానికి గురవుతున్నారు.

మన కుటుంబ సభ్యుల ఆరోగ్యం తీసుకునే జాగ్రత్తలే వారు అనారోగ్యానికి గురయ్యేలా చేస్తున్నాయి. అందువల్ల వినియోగదారులు ఇలాంటి ప్రమాదకర మస్క్యుటో కాయిల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి.

వినియోగదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తయారుచేసిందే గుడ్ నైట్ నేచురల్. సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ వారి అనుమతితో ఎలాంటి ప్రమాదకర రసాయనాలు వాడకుండా దీన్ని తయారు చేశారు. ఇవి దోమలను ఇంట్లోకి ప్రవేశించకుండా చేసి కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు దీన్ని వాడకం వల్ల ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా చూస్తుంది. చిన్నారులతో పాటు వృద్దులకు కూడా దీని వాడకం వల్ల ఎలాంటి శ్వాస సంబంధిత వ్యాదులు రాకుండా ఉండేలా తయారుచేశారు. 100 శాతం సురక్షితమైన పధార్థాలతో దాదాపు 3 గంటల పాటు దోమల నుండి రక్షణ కల్పించేలా గుడ్ నైట్ నేచురల్ ను తయారుచేశారు.

interesting facts about mosquito repelling incense sticks that you probably didnt know

ప్రస్తుతం ప్రతిఒక్కరు ప్రమాదకరమైన కెమికల్స్ తో తయారుచేసిన పదార్థాలను కాకుండా ప్రకృతిసిద్దంగా, నేచురల్ గా లభించే వాటినే వాడుతున్నారు.  ఇలా తమతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలా రోజూ తీసుకునే ఆహారం, వాడే దుస్తులతో పాటు  నిత్యజీవితంలో ఉపయోగించేవి నేచురల్‌గా  , ఆర్గానిక్ పద్దతిలో తయారైనవి ఉండేలా చూసుకుంటున్నారు. ఇదే విధంగా తయారైన మస్కుటో కాయిల్స్ వాడటానికి ఇష్టపడుతున్నారు.  అలా ప్రకృతిసిద్దమైన పదార్థాలతో తయారుచేసిందే గుడ్‌నైట్ నేచురల్.

interesting facts about mosquito repelling incense sticks that you probably didnt know

interesting facts about mosquito repelling incense sticks that you probably didnt know

Follow Us:
Download App:
  • android
  • ios