బెలూన్ లాగా పెరిగిపోయిన మహిళ పొట్ట.. దాదాపు 19కేజీలు పెరిగి..

First Published 7, Aug 2020, 11:07 AM

ఆ భారీ పొట్ట కారణంగా ఆమె కనీసం సరిగా నిద్రకూడా పోవడానికి కుదరకపోవడం గమనార్హం.

ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళను చూశారా..? కడుపుతో ఉందేమో అని అనుకుంటున్నారు కదా. కానీ ఆమె గర్భవతి కాదు.. కానీ.. రోజు రోజుకీ ఆమె పొట్ట అమాంతం పెరిగిపోతోంది.  ఈ సంఘటన చైనాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ మహిళ పేరు హువాంగ్ గుక్సియన్. చైనాకి చెందిన ఈ మహిళ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది.

కాగా.. ఆమెకు అప్పటికే పెళ్లై.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా సదరు మహిళ పొట్ట పెరుగుతూ వస్తోంది.

తొలుత.. మహిళ గర్భం దాల్చిందని అనుకున్నారు. కానీ పరీక్ష చేయించుకుంటే.. అలాంటిదేమీ లేదు

రెండు సంవత్సరాలుగా  ఆమె పొట్ట పెరుగుతూ వస్తూనే ఉంది. అనారోగ్యం కారణంగానే పొట్ట అలా పెరిగిపోతోందని ఆలస్యంగా గుర్తించారు.

కాగా.. ప్రస్తుతం ఆ పొట్ట దాదాపు 19 కేజీలు పెరిగిపోయింది. అంటే దాదాపు 44 పౌండ్ల బరువు ఉంది.

కాగా.. ప్రస్తుతం ఆ పొట్ట దాదాపు 19 కేజీలు పెరిగిపోయింది. అంటే దాదాపు 44 పౌండ్ల బరువు ఉంది.

ఆ భారీ పొట్ట కారణంగా ఆమె కనీసం సరిగా నిద్రకూడా పోవడానికి కుదరకపోవడం గమనార్హం.

ఆ భారీ పొట్ట కారణంగా ఆమె కనీసం సరిగా నిద్రకూడా పోవడానికి కుదరకపోవడం గమనార్హం.

అలా పొట్టతోపాటు.. ఆమె శరీరం కూడా పెరుగుతుందా అంటే అదీ లేదు. కేవలం.. పొట్టమాత్రమే పెరిగిపోతోంది. దీంతో.. ఆమె  ఆ పొట్టతో తీవ్ర అవస్థలు పడుతోంది.

కనీసం నడవడానికి కూడా కుదరక.. ఆమో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆమె మొత్తం బరువు 121 పౌండ్లు ఉండగా.. అందులో 44 పౌండ్లు కేవలం ఆ పొట్టే ఉండటం గమనార్హం.

తొలుత ఆమెకు కడుపులో నొప్పి రావడం మొదలైంది. ఆ నొప్పితో ఆస్పత్రిలో చేరితో.. నొప్పి కి మాత్రం మందులు ఇచ్చారు. అయితే.. నొప్పి తగ్గినా.. ఆమె పొట్ట పెరగడం మాత్రం తగ్గలేదు.

దీంతో.. ఆమెకు సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. అందుకు చాలా డబ్బులు అవసరం కాగా.. అందుకు తగిన మొత్తం ఆమె వద్ద లేవు. దీంతో.. సహాయం కోసం సోషల్ మీడియాలో ఆమె ప్రజలను వేడుకుంటోంది. ఇప్పటివరకు కొంత మంది సహాయం చేశారని ఆమె చెబుతోంది.

loader