రెండేళ్లలో తొమ్మిది మంది సంతానం.. రొమాన్స్ కి సమయం దొరకక..

First Published 9, Sep 2020, 11:43 AM

ఆస్పత్రిలో పరీక్షించిన వైద్యులు.. ఆమె కడుపులో ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు చిన్నారులు పెరుగుతున్నారని చెప్పారు.

పెళ్లి తర్వాత తమ జీవితంలో పిల్లలు రావాలని అందరు దంపతులు ఆశపడతారు. ఆ పిల్లల ఆలనా, పాలన చూసుకుంటూ సంబరపడిపోతుంటారు. అయితే..  ఓ జంట మాత్రం ఏకంగా రెండేళ్లలో తొమ్మిది మంది పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం.

పెనిస్లేవియా ప్రాంతానికి చెందిన మ్యాక్సైన్, జేక్ దంపతులకు పెళ్లై చాలా సంవత్సరాలు అవుతుంది. అయితే.. ఎంత ప్రయత్నించినా.. పిల్లలు మాత్రం కలగలేదు. పిల్లల కోసం వాళ్లు చేయని ప్రయత్నమంటూ లేదు. చాలా రకాల చికిత్సలు చేయించుకున్నారు. అయినా పిల్లలు పుట్టకపోవడంతో నిరాశకు గురయ్యారు.

ఇక తామకు పిల్లలు పుట్టరు అని భావించి నలుగురు చిన్నారులను దత్తత తీసుకొని వారితో జీవితం గడిపేస్తున్నారు.

ఆ నలుగురు పిల్లలను దత్తత తీసుకున్న తర్వాత  సదరు మహిళ ఐవీఎఫ్ పద్దతి ద్వారా గర్భం దాల్చింది. దీంతో.. వారికి సంవత్సరం తిరిగేలోపు ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. 2018లో బిడ్డ పుట్టగా..  మొత్తం ఐదుగురు చిన్నారులయ్యారు.

ఆ ఐదుగురు పిల్లలే లోకంగా బతుకుతున్న వారి జీవితంలో ఊహించని సంఘటన మరొకటి చోటుచేసుకుంది. ఆమె మరోసారి సహజ పద్ధతిలో గర్భం దాల్చింది.

ఆ ఐదుగురు పిల్లలే లోకంగా బతుకుతున్న వారి జీవితంలో ఊహించని సంఘటన మరొకటి చోటుచేసుకుంది. ఆమె మరోసారి సహజ పద్ధతిలో గర్భం దాల్చింది.

ఆస్పత్రిలో పరీక్షించిన వైద్యులు.. ఆమె కడుపులో ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు చిన్నారులు పెరుగుతున్నారని చెప్పారు.

ఆస్పత్రిలో పరీక్షించిన వైద్యులు.. ఆమె కడుపులో ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు చిన్నారులు పెరుగుతున్నారని చెప్పారు.

ఇటీవలే ఆమె ఆ నలుగురు చిన్నారులకు జన్మనిచ్చింది. దీంతో.. మొత్తంగా ఆ దంపతులు కేవలం రెండేళ్ల కాలంలో 9 మంది చిన్నారులకు తల్లిదండ్రులయ్యారు.

తమ జీవితంలో ఒక్క చిన్నారి కూడా రాదని బాధపడ్డామని... అలాంటిది ఇప్పుడు తమకు 9మంది పిల్లలు ఉన్నారంటూ వారు సంబరపడిపోతున్నారు.

ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అయితే.. ఇప్పుడు ఆ దంపతులకు మరో కొత్త బాధ వచ్చి పడింది.

ఆ చిన్నారులను చూసుకోవడానికే వారికి సమయం సరిపోవడం లేదంట.. దీంతో.. తమకు రొమాన్స్ కి కూడా సమయం దొరకడం లేదని తెగ ఫీలౌతున్నారు.

loader