MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • అంబానీ ఫ్యామిలీలో మహిళల చేతికి ఆ నల్లదారం ఏంటి..? ఏదైనా స్పెషాలిటీ ఉందా?

అంబానీ ఫ్యామిలీలో మహిళల చేతికి ఆ నల్లదారం ఏంటి..? ఏదైనా స్పెషాలిటీ ఉందా?

ఈ అంబానీ ఫ్యామిలీకి సంబంధించిన ఓ విషయం ఆసక్తి కలిగిస్తోంది. అంబానీ కుటుంబంలో ఉన్న మహిళలు అందరి చేతికి నల్లదారం ఉంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 21 2024, 11:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Ambani women

Ambani women

అంబానీ ఫ్యామిలీ గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేశంలోనే అత్యంత సంపన్నుడుగా ముకేష్ అంబానీ అందరికీ సుపరిచితమే. రీసెంట్ గా తన చిన్న కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలను ఘనంగా జరిపారు. దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, బాలీవుడ్ సెలబ్రెటీలు అందరూ వచ్చి సందడి చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


అంతేకాదు.. ఈ ప్రీవెడ్డింగ్ వేడుకలో ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీ ధరించిన చీర, జ్యూవెలరీ, ఇషా అంబానీ లెహంగా కూడా హాట్ టాపిక్ గా మారాయి. అయితే.. తాజాగా.. ఈ అంబానీ ఫ్యామిలీకి సంబంధించిన ఓ విషయం ఆసక్తి కలిగిస్తోంది. అంబానీ కుటుంబంలో ఉన్న మహిళలు అందరి చేతికి నల్లదారం ఉంది. 
 

36


అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుకలో  అంబానీ కుటుంబానికి చెందిన మహిళలు కోటి రూపాయల విలువైన దుస్తులు, నగలు ధరించారు. అంబానీ కుటుంబానికి చెందిన మహిళలు ధరించే ఆభరణాలపైనే అందరి దృష్టి పడింది. కానీ చేతికి కట్టిన నల్లటి దారాన్ని చాలా తక్కువ మంది దృష్టి పెట్టారు.

46

నీతా అంబానీ కొత్త  కోడలు రాధిక కూడా నల్ల దారం ధరించింది. అయితే అంబానీ కుటుంబ మహిళలు తమ చేతులకు నల్ల దారం ఎందుకు కట్టుకుంటారు అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు.

56

నల్ల దారాన్ని ధరించడం వల్ల నిశ్చయమైన విజయాలు లభిస్తాయని, చెడు కన్ను నుండి మనలను కాపాడుతుందని చెబుతారు. అంతే కాదు, నల్ల దారం వ్యాధులను దూరం చేస్తుందని చెబుతారు. ఇలా అంబానీ కుటుంబానికి చెందిన మహిళలు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు చేతికి నల్ల దారం కట్టుకుంటారని వినికిడి.

66


నీతా అంబానీ కుమార్తె ఇషా అంబానీ సంప్రదాయ, పాశ్చాత్య దుస్తులు ధరించినప్పుడు కూడా  నల్ల దారం ధరించారు. కుటుంబంలోని పెద్ద కోడలు శ్లోకా మెహతా  కూడా సంప్రదాయాలు , ఆచారాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆమె చేతికి కూడా ఎప్పుడూ నల్లదారం ఉండటం విశేషం.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Blouse Designs: ఇలాంటి బ్లౌజులు ధరిస్తే... పొడుగ్గా కనిపిస్తారు..!
Recommended image2
Kurta Designs: ప్లెయిన్ కుర్తా సెట్ ని నిమిషాల్లో డిజైనర్ వేర్ గా మార్చేయాలా? ఈ చిన్న పని చేస్తే చాలు
Recommended image3
One Side Chain Mangalsutra: ట్రెండీ వన్ సైడ్ చైన్ మంగళసూత్రం డిజైన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved