ప్రియాంక చోప్రాలా మెరిసిపోవాలా.. ఈ టిప్స్ మీకోసమే..!
తనకన్నా చిన్నవాడైన నిక్ ని పెళ్లాడిన ప్రియాంక.. అలు పర్సనల్.. ఇటు ప్రొఫెషనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తూ గడుపుతున్నారు.

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. దశాబ్దకాలానికి పైగా ఆమె సినీ జనాలను తన నటనతో.. అందంతో అలరిస్తూనే ఉన్నారు.

హాలీవుడ్ లోనూ ఆమె తన సత్తా చాటి.. అంతర్జాతీయ నటి అని నిరూపించుకున్నారు.

హాలీవుడ్ లోనూ ఆమె తన సత్తా చాటి.. అంతర్జాతీయ నటి అని నిరూపించుకున్నారు.

తనకన్నా చిన్నవాడైన నిక్ ని పెళ్లాడిన ప్రియాంక.. అలు పర్సనల్.. ఇటు ప్రొఫెషనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తూ గడుపుతున్నారు.

తనకన్నా చిన్నవాడైన నిక్ ని పెళ్లాడిన ప్రియాంక.. అలు పర్సనల్.. ఇటు ప్రొఫెషనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తూ గడుపుతున్నారు.

కాగా.. ప్రియాంక ఎంత అందంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. మరి ఆమెలా మీ చర్మం కూడా మెరవాలని అనుకుంటున్నారా..? అయితే.. ఈ కింది టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది.

ప్రియాంక డైట్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. తన బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాడానికి ఆమె ఎక్కువ వాటర్ తాగుతూ ఉంటారు. దాని వల్ల ముఖానికి మేకప్ వేసుకున్న తర్వాత కూడా మరింత అందంగా మెరిసిపోతారు.

తన చర్మం ఎప్పుడూ తేమగా ఉండేలా చూసుకుంటారు. అందుకే తాను ఎప్పుడూ మాయిశ్చరైజర్ రాసుకుంటూ ఉంటానని ఈ గ్లోబల్ స్టార్ చెబుతోంది.

తన హెయిర్ గ్రోత్ కోసం హెయిర్ మాస్క్ లు వినియోగిస్తూ ఉంటారు. హెయిర్ మాస్క్ లు వాడటం వల్ల జట్టు ఆరోగ్యంగా ఉంటుందని ఆమె చెబుతున్నారు.

ఆమె ఎక్కువగా పెరుగు, కోడిగుడ్డు, తేనెతో తయారు చేసిన హెయిర్ మాస్క్ ని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు.

ఇక ఆమె తన ముఖానికి ఫేస్ మాస్క్ వాడతారు. అది కూడా శెనగపిండి, పసుపు, పెరుగు కలిసి తయారు చేసిన ఫేస్ మాస్క్ వినియోగిస్తారు. పెదాలకు రోస్ వాటర్ తో స్క్రబ్ చేస్తూ ఉంటారు.

తన చర్మ సౌందర్యానికి రోజ్ వాటర్, కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకుంటారు. జుట్టు కోసం ఆమె ఎప్పుడూ కొబ్బరి నూనె మాత్రమే వాడతారు.