MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • కొత్త పెళ్లి కూతుళ్లు.. ఆ విషయంలో ప్రియాంకను ఫాలో అవ్వాల్సిందే..!

కొత్త పెళ్లి కూతుళ్లు.. ఆ విషయంలో ప్రియాంకను ఫాలో అవ్వాల్సిందే..!

ప్రియాంక అరుల్ మోహన్ తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. అలా ఆమె నెటిజన్లతో పంచుకున్న కొన్ని చీరల కలెక్షన్ ఇప్పుడు చూద్దాం..

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 07 2024, 03:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

కోలివుడ్ నుంచి టాలీవుడ్ కి అడుగుపెట్టిన బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్. మొదటి సినిమాతోనే తన అందంతో మెస్మరైజ్ చేసింది. కన్నడ అమ్మాయి అయినప్పటికీ.. తన కట్టు, బొట్టుతో... అచ్చం తెలుగింటి అమ్మాయిని తలపిస్తుంది. అందుకే.. అతి తక్కువ సమయంలోనే అందరి మనసులను గెలుచుకుంది. ఈ సంగతి పక్కన పెడితే... ప్రియాంక నుంచి కొత్త పెళ్లి కూతుళ్లు కొన్ని విషయాలు నేర్చుకోవాల్సిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. వేల మంది పెళ్లి చేసుుకొని  ఒకటి కాబోతున్నారు. అయితే... కొత్తగా పెళ్లైన తర్వాత.. కొత్త పెళ్లి కూతుళ్లకు ఎలాంటి చీరలు ధరించాలో ఒక ఐడియా ఉండదు. అలాంటివారు.. కోలివుడ్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ చీరల కలెక్షన్ ని ఫాలో అవ్వాల్సిందే.

37

ప్రియాంక అరుల్ మోహన్ తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. అలా ఆమె నెటిజన్లతో పంచుకున్న కొన్ని చీరల కలెక్షన్ ఇప్పుడు చూద్దాం.. ఆ చీరలు కొత్త పెళ్ల కూతుళ్లకు కరెక్ట్ గా సూట్ అవుతాయి.

47
Priyanka mohan

Priyanka mohan

1.ఫ్లోరల్ చీర..
ఈ ఫోటోలో ప్రియాంక రెడ్ కలర్ ఫ్లోరల్ శారీ ధరించారు. స్లీవ్ లెస్ బ్లౌజ్ తో పెయిర్ చేశారు. అయితే.. ఈ చీర చాలా సింపుల్ గా ఉంటుంది. కానీ.. ట్రెడిషనల్ గానూ మరోవైపు క్లాసిక్ గానూ ఉంటుంది. ఈ చీరతో ఫార్మల్, ఇన్ ఫార్మల్ గ్యాదరింగ్స్  కి అటెండ్ అవ్వచ్చు.

57

2.బనారసీ సిల్క్ చీర..
ఈ ఫోటోలో ప్రియాంక బనారసీ సిల్క్ చీర ధరించారు.  ఈ చీర మంచి లగ్జరీ లుక్ ఇస్తుంది. పెళ్లి తర్వాత మాత్రమే కాదు... పెళ్లిలో కూడా పెళ్లి కూతురు కట్టుకోవచ్చు. ఇలాంటి చీర కట్టుకుంటే... అందరి కళ్లు మీపైనే ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మంచి క్లాసీ లుక్ లో కనపడతారు.

67
Priyanka mohan

Priyanka mohan

3.ఆర్గాంజా చీర..
ఈ మధ్యకాలంలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న చీరల్లో ఆర్గాంజా ఒకటి. పెళ్లి తర్వాత.. కొత్త పెళ్లి కూతురు ఇంట్లో లేదా, ఫ్యామిలీలో జరిగే ఏదైనా పార్టీల్లో ఈ చీరను ధరించవచ్చు. స్పెషల్ ఈవెంట్స్ లో స్పెషల్ గా కనపడటానికి ఈ చీర కరెక్ట్ గా సెట్ అవుతుంది.

77
Priyanka mohan

Priyanka mohan

4.ఎంబ్రాయిడరీ చీర..

ఈ ఫోటోలో ప్రియాంక అరుల్ మోహన్ ఎంబ్రాయిడరీ చీర ధరించారు. సేమ్ అదే  కలర్ బ్లౌజ్. సేమ్ సీక్వెన్స్ బ్లౌజ్ తో చాలా ఎట్రాక్టివ్ గా కనిపిస్తారు. చాలా లగ్జరీ గా కనపడటానికి సహాయపడుతుంది.ఈ చీరలో ఆమె చాలా స్టన్నింగ్ గా కనిపిస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Pearl Anklet designs: ముత్యాలతో యాంటీ గోల్డ్ పట్టీలు.. ఎంత బాగున్నాయో
Recommended image2
Gold Earrings:3 గ్రాముల్లో బంగారు ఇయర్ రింగ్స్.. డైలీవేర్ కి పర్ఫెక్ట్
Recommended image3
Checks Blouse:చీరలకు క్లాసీ లుక్ ఇచ్చే చెక్స్ బ్లౌజు మోడల్స్..చూసేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved