MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Woman
  • Face Glow: ఇదొక్కటి రోజూ ముఖానికి రాస్తే..మీ ముఖం మెరిసిపోతుంది..!

Face Glow: ఇదొక్కటి రోజూ ముఖానికి రాస్తే..మీ ముఖం మెరిసిపోతుంది..!

Face Glow: ముఖంపై ఒక చిన్న మచ్చ కూడా లేకుండా , ముఖం మెరుస్తూ కనిపించాలని కోరుకుంటున్నారా? మనం ఇంట్లో ఈజీగా లభించే వాటితోనే అది సాధ్యమౌతుందని మీకు తెలుసా? 

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 17 2026, 11:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Korean Glass skin
Image Credit : pinterest and gemini ai

Korean Glass skin

కొరియన్లలా మెరిసే చర్మం (Korean Glass Skin) కావాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అయితే.. అలాంటి స్కిన్ రావాలి అంటే..ఖరీదైన క్రీములు ముఖానికి రాయాలి అనే భావన చాలా మందిలో ఉంటుంది. అంతేకాదు.. దానికి తగినట్లు.. మార్కెట్లోకి కూడా చాలా రకాల క్రీములు అందుబాటులోకి వచ్చాయి. అయితే.. వాటితో మీరు కోరుకున్న గ్లాసీ స్కిన్ రాదు. కానీ.. మనకు చాలా సులభంగా ఇంట్లో లభించే వాటిని రాయడం వల్ల.. మీ ముఖాన్ని కూడా కొరియన్స్ స్కిన్ లా మార్చుకోవచ్చు. అదెంటో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
బియ్యంతో మ్యాజిక్...
Image Credit : pinterest and gemini ai

బియ్యంతో మ్యాజిక్...

ప్రతి ఒక్కరి ఇంట్లో బియ్యం ఉంటాయి. కేవలం ఆ బియ్యంతోనే మన అందాన్ని పెంచుకోవచ్చు. బియ్యంలో విటమిన్ ఈ, ఫెరులిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా మార్చడమే కాకుండా.. వయసు రీత్యా వచ్చే ముడతలను కూడా తగ్గిస్తాయి. అయితే.. ఈ బియ్యాన్ని మనం ఎలా ముఖానికి వాడాలో మాత్రం తెలుసుకోవాల్సిందే..

1.రైస్ వాటర్ టోనర్ ( Rice Water Toner)

రైస్ వాటర్ టోనర్ వాడటం వల్ల చర్మ రంధ్రాలను దగ్గరకు చేసి, ముఖంపై జిడ్డును తగ్గిస్తుంది. దీని కోసం.. అర కప్పు బియ్యాన్ని కడిగి, దానిలో అరకప్పు నీటిని పోసి అరగంట పాటు నానపెట్టాలి. ఈ నీటిని బాటిల్ లో వడగట్టి.. స్టోర్ చేసుకోవచ్చు. ఈ నీటిని ప్రతిరోజూ ముఖం కడుక్కున్న తర్వాత.. కాటన్ తో ఈ నీటిని టోనర్ లా అప్లై చేయాలి. ఇలా రోజూ చేయడం వల్ల చర్మానికి సహజంగా మెరుపు వస్తుంది.

Related Articles

Related image1
Hair Care Tips For Summer: పెరుగులో ఇవి కలిపి రాస్తే.. జుట్టు సమస్యలన్నింటికీ చెక్ పెట్టినట్లే
Related image2
Face Glow: పార్లర్ లాంటి గ్లో ఇంట్లోనే కావాలా? ఇదొక్కటి రాస్తే చాలు
33
2. రైస్ ఫేస్ ప్యాక్ (Rice Face Pack)
Image Credit : pinterest and gemini ai

2. రైస్ ఫేస్ ప్యాక్ (Rice Face Pack)

టానింగ్, పిగ్మెంటేషన్ , మొటిమల మచ్చలను తగ్గించడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

కావలసినవి: 2 చెంచాల బియ్యం పిండి, 1 చెంచా పెరుగు, కొద్దిగా తేనె.

తయారీ: ఈ మూడింటిని కలిపి పేస్ట్‌లా చేయండి. ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు ఆరనివ్వండి.

వాడకం: తర్వాత కొద్దిగా నీటితో ముఖాన్ని తడిపి, మృదువుగా స్క్రబ్ చేస్తూ కడిగేయండి.

వారానికి ఎన్నిసార్లు?: ఈ ఫేస్ ప్యాక్‌ను వారానికి 2 నుండి 3 సార్లు మాత్రమే వాడాలి. రోజూ ఫేస్ ప్యాక్ వాడటం వల్ల చర్మం పొడిబారిపోయే (Dry skin) అవకాశం ఉంది. రెగ్యులర్ గా వీటిని వాడటం వల్ల మీ చర్మం మెరుస్తూ కనపడుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Related Stories
Recommended image1
Hair Care Tips For Summer: పెరుగులో ఇవి కలిపి రాస్తే.. జుట్టు సమస్యలన్నింటికీ చెక్ పెట్టినట్లే
Recommended image2
Face Glow: పార్లర్ లాంటి గ్లో ఇంట్లోనే కావాలా? ఇదొక్కటి రాస్తే చాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved