MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • పిల్లలు అప్పుడే వద్దు అంటే...మెగా కోడలు ఉపాసనను ఫాలో అవ్వాల్సిందేనా..?

పిల్లలు అప్పుడే వద్దు అంటే...మెగా కోడలు ఉపాసనను ఫాలో అవ్వాల్సిందేనా..?

అసలు పిల్లలను కనే సామర్థ్యం మనలో ఉంటుందా అనే విషయాలను ఆలోచించడం లేదు. అందుకే.. తాము కెరీర్ లో స్థిరపడిన తర్వాతే.. పిల్లలను కనాలి అనుకునేవాళ్లు.. మెగా కోడలు ఉపాసన ను ఫాలో అవ్వాలి.

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 08 2024, 01:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15


పూర్వకాలంలో ఆడపిల్లలు చిన్నపిల్లలుగా ఉండగానే పెళ్లిళ్లు  చేసేవారు. వాళ్లకు పరీయడ్స్ రావడం మొదలవ్వగానే భర్త వద్దకు పంపించేవారు. దీంతో.. పది, పన్నెండేళ్లకే పిల్లలను కనేసేవారు. అంత చిన్న వయసులో పిల్లలను కనడం వల్ల... వారితో పాటు.. పుట్టిన బిడ్డలకు కూడా అనేక సమస్యలు వచ్చేవి. దీంతో.. జనాల్లో కొద్దిగా మార్పు రావడం మొదలైంది. ప్రభుత్వాలు సైతం కనీస పెళ్లి వయసు నిర్ణయించడంతో.. ఆ బాల్య వివాహాలు, చిన్న వయసులోనే పిల్లలు కనడం లో మార్పులు వచ్చాయి. కానీ.. ఇప్పుడు కాలం పూర్తిగా మారిపోయింది. కనీసం 30ఏళ్లు వచ్చేదాకా.. పెళ్లిళ్లే చేసుకోవడం లేదు. ఒక వేళ చేసుకున్నా.. పిల్లలను మాత్రం కనడం లేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఎందుకు అంటే... తమకు పిల్లలు మాత్రమే కాదు.. మా కెరీర్ కూడా ముఖ్యమే అంటున్నారు. ఇప్పుడు పిల్లలను కనేస్తే.. మా కెరీర్ ఏం కావాలి అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. అది నిజమే కానీ.... ఆలస్యంగా పిల్లలను కంటే ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా? పుట్టే బిడ్డలకు, కనే తల్లులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలో తెలుసా? అసలు పిల్లలను కనే సామర్థ్యం మనలో ఉంటుందా అనే విషయాలను ఆలోచించడం లేదు. అందుకే.. తాము కెరీర్ లో స్థిరపడిన తర్వాతే.. పిల్లలను కనాలి అనుకునేవాళ్లు.. మెగా కోడలు ఉపాసన ను ఫాలో అవ్వాలి.

35

ఆమె.. తాజాగా.. ఓ మంచి విషయం చెప్పారు. కెరీర్ ని వదలుకోమని ఎవరూ చెప్పారు. ఆ కెరీర్ కోసం పిల్లలను ఆలస్యంగా కనాలి అనుకుంటే మాత్రం.. మీ అండాలను ముందుగానే ఫ్రీజ్ చేసుకోవాలని ఉపాసన సలహా ఇస్తున్నారు. అసలు.. అండాలను ఫ్రీజ్ చేసుకోవడం ఏంటి..? దాని వల్ల ఉపయోగం ఏంటో ఇప్పుడు చూద్దాం..

45
egg freezing

egg freezing

ఉదాహరణకు ఒక మహిళ 35 లేదంటే.. 40 ఏళ్లకు కెరీర్ లో తాను అనుకున్న స్థాయికి చేరుకుంది అనుకుందాం. అప్పుడు పిల్లలు పుట్టమంటే పుట్టకపోవచ్చు. 25ఏళ్ల వయసులో ఉండే అండం క్వాలిటీ 40ఏళ్లకు ఉండదు. బిడ్డ పుట్టినా కూడా.. ఎదుగుదల ఉంటుందనే గ్యారెంటీ ఇవ్వలేం. చాలా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే... మీరు మంచి వయసులో ఉన్నప్పుడే.. మీ అండాన్ని ఫ్రీజ్ చేసుకోవచ్చు. అలాంటి సదుపాయం ప్రస్తుతం అందుబాటులో ఉంది.

 

55

మీరు మళ్లీ తల్లి కావాలి అనుకున్నప్పుడు... ఫ్రీజ్ చేసుకున్న అండాన్ని తిరిగి మీ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. అప్పుడు క్వాలిటీ ఉన్న అండం ద్వారానే బిడ్డ తయారౌతుంది. దాని వల్ల.. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం విషయంలో చింత ఉండదు.  మీరు మీ అండాన్ని ఫ్రీజ్ చేసుకోవాలని  అనుకుంటే.. ముందుగా వైద్యలును సంప్రదించవచ్చు. వారి సలహా మేరకు ప్రోసిజర్ ఫాలో అయితే సరిపోతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329 & 387
AUSAUS
429
Day 4
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Hair Growth: ఈ మిశ్రమాన్ని రాస్తే చాలు..జుట్టు చాలా వేగంగా పెరుగుతుంది
Recommended image2
Blouse Designs: ట్రెడిషనల్ లుక్ తో అదరగొడుతున్న బ్లౌజ్ డిజైన్స్..
Recommended image3
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved