గుడ్ న్యూస్ షేర్ చేసిన విరుష్క జోడి.. అనుష్క డ్రెస్ ధర ఎంతో తెలుసా?

First Published 29, Aug 2020, 12:52 PM

ఈ ఫుల్ స్లీవ్స్ డ్రెస్ ఇప్పుడు ఫ్యాషన్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో.. ఈ డ్రెస్ ధర ఎంత ఉండి ఉంటుందా అని ఓ లుక్కేయగా.. షాకింగ్ ధర కనపడింది.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మలు ఇటీవల అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఇద్దరుగా ఉన్న మేము.. త్వరలోనే ముగ్గురం కాబోతున్నామంటూ విరుష్క జోడి తమ ఆనందాన్ని పంచుకున్నారు.

వచ్చే ఏడాది జనవరిలో తమ జీవితంలో మరో చిన్నారి రానుందని వారు ప్రకటించారు. ఈ మేరకు వారు ఓ ఫోటో కూడా షేర్ చేశారు. ఆ ఫోటోలో అనుష్క గర్భం చాలా క్లియర్ గా కనపడుతోంది.

ఆ పోస్టు వారు చేసిన కొద్ది నిమిషాలకే వైరల్ అయిపోయింది. సెలబ్రెటీల దగ్గర నుంచి అభిమానుల వరకు విరుష్క జోడి కి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా.. ఇప్పుడు వారు తల్లిదండ్రులు కాబోతున్న వార్త ఎంత వైరల్ అయ్యిందో.. ఆ గూడ్ న్యూస్  ఎనౌన్స్ చేసే సమయంలో అనుష్క వేసుకున్న డ్రెస్ కూడా బాగా క్లిక్ అయ్యింది.

ఆ ఫోటోలో అనుష్క నలుపు రంగు డ్రెస్ వేసుకోగా.. దాని మీద వైట్ కలర్ డాట్స్ ఉన్నాయి.  ఈ ఫుల్ స్లీవ్స్ డ్రెస్ ఇప్పుడు ఫ్యాషన్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో.. ఈ డ్రెస్ ధర ఎంత ఉండి ఉంటుందా అని ఓ లుక్కేయగా.. షాకింగ్ ధర కనపడింది.

చాలా సింపుల్ గా కనపడుతున్న ఆ డ్రెస్ ఖరీదు రూ.45వేలు కావడం గమనార్హం. ఇది లేబుల్ బ్రండ్ కి సంబంధించిన డ్రెస్. అందుకే అంత ఖరీదు ఉందని అందరూ అనుకుంటున్నారు.

ఇదిలా ఉండగా.. వీరు చెప్పిన గుడ్ న్యూస్ అభిమానుల్లో ఎంత ఆనందాన్ని నింపిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారు చేసిన పోస్టు లైకుల్లో రికార్డు క్రియేట్ చేసింది.

విరాట్ కోహ్లీ ఇన్ స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్టు చేసిన ఈ ఫోటోకి ఏకంగా కోటి లైకులు రావడం విశేషం. ఒకేవలం ఒక్క పోస్టుకే ఇన్ని లైకులు సాధించిన , తొలి ఆసియా వ్యక్తిగా విరాట్ రికార్డు క్రియేట్ చేశాడు.

ఇప్పటి వరకు స్టేడియంలోనే కోహ్లీ రికార్డులు సృష్టించేవాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా తన ప్రభంజనం సృష్టిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కోహ్లీ..ఐపీఎల్ కోసం దుబాయి వెళ్లాడు. మరికొద్దిరోజుల్లో ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది.

loader