MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Woman
• బ్రైడల్ లుక్ లో తళుక్కుమన్న తారా సుతారియా... లెహంగా ధరెంతో తెలుసా?

బ్రైడల్ లుక్ లో తళుక్కుమన్న తారా సుతారియా... లెహంగా ధరెంతో తెలుసా?

సంప్రదాయ భారతీయ పెళ్లి కూతురులా ముస్తాబై ఫోటో షూట్ కోసం ఫోజులు ఇచ్చింది. కాగా.. ఈ ఫోటోలు ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

1 Min read
Author : ramya Sridhar
Published : Apr 13 2021, 11:28 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

బాలీవుడ్ అందాల తార తారా సుతారియా.. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఆమె బాలీవుడ్ కి చెందిన ఓ హీరోతో పీకల్లోతు ప్రేమలో ఉందట. కాగా.. ఆ ప్రేమను త్వరలోనే మరో మెట్టు ముందుకు తీసుకువెళ్లనుంది.

26

ఈ క్రమంలోనే ఇప్పటి నుంచే బ్రైడల్ ఫ్యాషన్ మీద దృష్టిపెట్టింది. తాజాగా.. తారా సుతారియా బ్రైడల్ లుక్ లో తళుక్కుమంది. లేత గులాబీ రంగులోని లెహంగా వేసుకొని చాలా అందంగా కనిపించింది.

36

సంప్రదాయ భారతీయ పెళ్లి కూతురులా ముస్తాబై ఫోటో షూట్ కోసం ఫోజులు ఇచ్చింది. కాగా.. ఈ ఫోటోలు ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

సంప్రదాయ భారతీయ పెళ్లి కూతురులా ముస్తాబై ఫోటో షూట్ కోసం ఫోజులు ఇచ్చింది. కాగా.. ఈ ఫోటోలు ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

సంప్రదాయ భారతీయ పెళ్లి కూతురులా ముస్తాబై ఫోటో షూట్ కోసం ఫోజులు ఇచ్చింది. కాగా.. ఈ ఫోటోలు ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

46
ఎలాంటి పెళ్లి కూతురుకైనా ఇట్టే నప్పేలా ఉంది.. ఈ పింక్ లెహంగా. దీనిని ప్రముఖ డిజైనర్ అనితా డోంగ్రే డిజైన్ చేశారు. లెహంగా మొత్తం హ్యాండ్ పెయింట్ చేయడం విశేషం.

56
ఆ లెహంగా మొత్తం హ్యాండ్ పెయింట్ తో చేయగా.. డోరీ ముత్యాలతో పొదిగి ఉంది. దానికి జాకెట్ కూడా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది.

66
ఈ లెహంగా ధరెంతో తెలుసా..? అక్షరాలా ఐదు లక్షల పైమాటే. రూ.5,70,000 గా లెహంగా ధర కావడం గమనార్హం. లెహంగాకి తగిటన్లుగా తారా జ్యూవెలరీ కూడా బాగా మ్యాచ్ అయ్యింది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Earrings: లైట్ వెయిట్ ఫ్లోరల్ హ్యాంగింగ్ డిజైన్ ఇయర్ రింగ్స్
Recommended image2
పాదాల అందాన్ని పెంచే నల్లపూసల పట్టీలు.. చూసేయండి
Recommended image3
చిన్నపిల్లల కోసం అందమైన వెండి పట్టీలు.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved