MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Woman
  • లెహంగాల్లో మెరిసన ఐపీఎల్ స్టార్స్ భార్యలు..!

లెహంగాల్లో మెరిసన ఐపీఎల్ స్టార్స్ భార్యలు..!

  మన ఫేవరేట్ ఐపీఎల్ స్టార్ల్స్ భార్యలను ఎప్పుడైనా లెహంగాల్లో చూశారా..? చూడకపోతే.. ఇప్పుడు చూసేయండి. ఒక్కొక్కరు ఒక్కో గ్రాండ్ లెహంగాలో మెరిసిన సందర్భాలను ఇప్పుడు చూద్దాం..

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 23 2024, 02:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

 ఐపీఎల్ సందడి మొదలైంది.  సమ్మర్ వచ్చింది అంటే క్రికెట్ ప్రియులకు ముందు గుర్తుకు వచ్చేది ఐపీఎల్.. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మన ఫేవరేట్ క్రికెటర్లు.. ఒక్కో టీమ్ ని లీడ్ చేస్తూ సందడి చేస్తారు. ఈ ఐపీఎల్ మ్యాచులు  చూడటానికి వారి సతీమణులు సైతం స్టేడియంలకి వస్తూ ఉంటారు. ఆ ఫోటోలు నెట్టింట సందడి చేయడానికి రెడీ అవుతూ ఉంటాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఆ సంగతి కాసేపు పక్కన పెడితే..  మన ఫేవరేట్ ఐపీఎల్ స్టార్ల్స్ భార్యలను ఎప్పుడైనా లెహంగాల్లో చూశారా..? చూడకపోతే.. ఇప్పుడు చూసేయండి. ఒక్కొక్కరు ఒక్కో గ్రాండ్ లెహంగాలో మెరిసిన సందర్భాలను ఇప్పుడు చూద్దాం..

38

1.అనుష్కశర్మ..
అనుష్క శర్మ.. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య మాత్రమే కాదు.. ఆమె బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా. ఆమెకు ఎలాంటి పరిచయం అవసరం లేదు. అనుష్క శర్మ.. స్టైలింగ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుుకోవాలో ఆమెను చూసి నేర్చుకోవచ్చు. ఆమె చాలా సందర్భాల్లో చాలా సార్లు లెహంగా ధరించారు. ముఖ్యంగా ఆమె పెళ్లిలో ధరించిన లెహంగాలో మరింత అందంగా కనిపిస్తారు.

48

2.ధనశ్రీ వర్మ..
మరో ఇండియన్ క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీకి కూడా పరిచయం అవసరం లేదు. ఆమె పాపులర్ యూట్యూబ్ డ్యాన్సర్.  ఎప్పటికప్పుడు డ్యాన్స్ లతో అదరగొడుతూ ఉంటుంది. ఐపీఎల్ వచ్చింది అంటే.. చాహల్ టీమ్ ని చీరప్ చేయడంలో ఆమె ఎప్పుడూ ముందుంటారు. ఆమెలో మంచి ఫ్యాషన్ సెన్స్ కూడా ఉంది. హీరోయిన్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటారు. ఇది పెళ్లి నాటి ఫోటో కావడం విశేషం.

58

3.సాక్షి ధోనీ..
మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికి ఎలా పరిచయం అవసరం లేదో.. ఆయన భార్య సాక్షి ధోనీకి కూడా పరిచయం అవసరం లేదు. సాక్షి ఎప్పుడూ ఎక్కువ శాతం సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారు. అయితే.. ఆమె.. ఒకసారి ఈ పేస్టల్ కలర్ లెహంగాలోనూ కనిపించి.. ఫ్యాన్స్ ని మురిపించారు.

68

4.సంజనా గణేశన్..
ఇండియన్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా.. బార్య సంజన గణేశన్... ఓ ప్రముఖ స్పోర్ట్స్ యాంకర్. వీరిద్దరికి పరిచయం కూడా అక్కడే ఏర్పడింది. అదే పెళ్లికి దారితీసింది. ఒక యాంకర్ గా ఎంత స్టైలిష్ గా ఉండాలో సంజనాకి బాగా తెలుసు. ఆమె పలుసార్లు ట్రెడిషన్ గా లెహంగాలోనూ మెరిశారు. ఈ ఫోటోలో ఆమె గ్రీన్ కలర్ లెహంగాలో చాలా అందంగా కనపడుతున్నారు
 

78

5.నటాషా..
ఇండియన్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా భార్య నటాషా.. ఓ బాలీవుడ్ నటి అనే విషయం అందరికీ తెలిసిందే. ఆమె.. తన పెళ్లిలో మనీష్ మల్హోతా్ర డిజైన్ చేసిన లెహంగాలో మెరిశారు. ఆ లెహంగాలో.. ఆమె మరింత అందంగా  కనిపిస్తుండటం విశేషం.
 

88

6.రితికా..
ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ.. భార్య రితికా కూడా అందంలో హీరోయిన్ లకు  ఏమాత్రం తీసిపోదు. ఆమె తన పెళ్లి సందర్భంలో.. గ్రీన్ కలర్ లెహంగాలో కనిపించారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved