MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
• Home
• Life
• Woman
• సంజయ్ కపూర్ కుమార్తె వేసుకున్న బికినీ ధరతో.. అంత బంగారం కొనొచ్చు..!

సంజయ్ కపూర్ కుమార్తె వేసుకున్న బికినీ ధరతో.. అంత బంగారం కొనొచ్చు..!

ఈ స్టార్ కిడ్ శనన్య కపూర్ ని త్వరలో కరణ్ జోహార్ తన సినిమా ద్వారా తెరకు పరిచయం చేయనున్నాడు. అయితే.. సినిమాల్లోకి రాకముందే తన డ్రెస్ తో ఈ బ్యూటీ ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది.

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 27 2021, 12:00 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

సినీ తారలకు తెలిసినంత ఫ్యాషన్ మరెవరికీ తెలియదేమో. వాళ్లు స్పెషల్ డిజైనర్స్ తో ఏరి కోరి తమకు నచ్చిన విధంగా డిజైన్ చేయించుకుంటారు. ఇక తమ అభిమాన నటులు అలాంటి దుస్తుల్లో కనపడగానే.. అలాంటివే కొనుక్కోవాలని చాలా మంది ఆశపడుతుంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

అయితే.. సెలబ్రెటీలు వేసుకున్నారనగానే వాటి ధర అమాంతం పెరిగిపోవడం ఖాయం. ఇక సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవరు ఏ డ్రెస్ వేసుకున్నా... వాటి ధర ఎంత అనే విషయాలు స్పష్టంగా తెలిసిపోతున్నాయి. తాజాగా.. బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ కుమార్ కుమార్తె శనన్య కపూర్ వేసుకున్న ఓ డ్రెస్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది.

38

ఈ స్టార్ కిడ్ శనన్య కపూర్ ని త్వరలో కరణ్ జోహార్ తన సినిమా ద్వారా తెరకు పరిచయం చేయనున్నాడు. అయితే.. సినిమాల్లోకి రాకముందే తన డ్రెస్ తో ఈ బ్యూటీ ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. తన సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన బికినీ ఫోటులు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఆ బికినీ ధర ఎంతో తెలిస్తే.. ఎవరైనా షాకవ్వాల్సిందే.

48

శనన్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆమె ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఆమె హాట్, గ్లామర్ షోకి ఇప్పటికే కుర్రాళ్ల మతి పోతోంది. ఈ క్రమంలో ఆమె బికినీ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

58

ఈ ఫోటోలో శనన్య.. బికినీ ధరించి పైన ఓ ష్రగ్ ధరించి ఉంది. మెడలో ఓ ట్రెండీ నక్లెస్ ధరించింది. చాలా హాట్ గా బోల్డ్ గా కనిపిస్తూ.. కుర్రాళ్ల మనసు దోచేస్తోంది.

68

అయితే.. ఆమె హాట్ నెస్ కి మించి .. అందరి కళ్లు ఆమె వేసుకున్న బికినీ పైన పడ్డాయి. బికినీ టాప్ పీస్ రూ.40,500 కాగా.. కింద పీస్ ధర రూ.36వేలకు పైగానే ఉంది.

78

ఈ బికినీ కొన్న డబ్బులతో సాధారణ అమ్మాయిలైతే రెండు తులాల బంగారం కొనుక్కునేవాళ్లు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

88

ఆమె ఫోటోల్లో దుస్తులన్నీ చాలా సింపుల్ గా కనిపిస్తున్నా.. ధర మాత్రం చాలా ఎక్కువగానే ఉంటాయని తెలుస్తోంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved