MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
• Home
• Life
• Woman
• అందమైన కురులకు మలైకా సీక్రెట్ ఆయిల్..!

అందమైన కురులకు మలైకా సీక్రెట్ ఆయిల్..!

కేవలం ముఖారవిందం మాత్రమే కాదు.. మలైకా జట్టు కూడా చాలా అందంగా ఉంటుంది. ఆమె తన జట్టు అందంగా ఆరోగ్యంగా ఉండేందుకు ఓ సీక్రెట్ ఆయిల్ ఉపయోగిస్తారట.

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 14 2021, 01:58 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

బాలీవుడ్ లోని చాలా మంది అందగత్తెల్లో మలైకా అరోరా ఒకరు. ఆమె వయసు రోజు  రోజుకీ పెరిగినట్టే.. ఆమెలోని అందం కూడా రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఆమె విషయంలో వయసు పెరగడం అనేది జస్ట్ నెంబర్ మాత్రమే. ఇప్పటికీ ఆమె చాలా ఫిట్ గా అందంగా కనిపిస్తారు. అందుకు ఆమె తీసుకునే ఆహారం తోపాటు.. కొన్ని బ్యూటీ టిప్స్ కారణం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

కేవలం ముఖారవిందం మాత్రమే కాదు.. మలైకా జట్టు కూడా చాలా అందంగా ఉంటుంది. ఆమె తన జట్టు అందంగా ఆరోగ్యంగా ఉండేందుకు ఓ సీక్రెట్ ఆయిల్ ఉపయోగిస్తారట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. ఈ సీక్రెట్ ఆయిల్.. తనను హెయిర్ ఫాల్ నుంచి రక్షిస్తుందట. మరి ఆ ఆయిల్ ఏంటో మనమూ ఓసారి చూసేద్దామా..

38

కొబ్బరి నూనె జుట్టుకు ఉత్తమమైన నూనె అని చెబుతారు, ఎందుకంటే ఇది జుట్టు మూలాల నుంచి జట్టు చివర్ల వరకు బలంగా చేస్తుంది. హెయిర్ స్ప్లిట్స్ కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా జట్టు మృదువుగా మెరిసేలా చేయడానికి సహకరిస్తుంది.

48

ఆలివ్ ఆయిల్.. ఈ ఆయిల్ కూడా జట్టు పై చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే దీనిలో మల్టీ విటమిన్స్ ఉంటాయి. ఈ ఆయిల్ జట్టుకి సహజ కెరాటిన్ లా పనిచేస్తుంది. ఇది జట్టు తర్వగా పొడువు పెరగడానికి సహకరిస్తుంది.

58

ఆముదం.. ఇది జట్టు సహజంగా మాయిశ్చరైజర్ కలిగి ఉండేందుకు..చుండ్రు లాంటి సమస్యను తగ్గించడానికి సహాయం చేస్తుంది.

68

మెంతులు.. మెంతుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి తలలోని చుండ్రుని తగ్గిస్తాయి. జుట్టు పొడిబారే సమస్యను కూడా తగ్గిస్తాయి.

78

కరివేపాకు.. ఈ కరివేపాకులో కోరాటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది హెయిర్ లాస్ ని తగ్గిస్తుంది. అంతేకాకుండా జట్టు పెరగడానికి సహకరిస్తుంది. దీనిలో ఉండే అమినో యాసిడ్స్ కూడా జట్టు బలంగా మారేందుకు సహకరిస్తాయి.

88

ఇప్పుడు పైన చెప్పిన పదార్థాలన్నింటినీ సమపాళ్లలో కలిపి.. ఆ నూనెను తలకు పట్టించాలి. ఇలా తరచూ ఈ ఆయిల్ రాసుకోవడం వల్ల జుట్టు బలంగా మారుతుంది.. అందంగా కనపడుతుందని మలైకా తన అభిమానులకు సూచించారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved