సోనాలీ బింద్రేని కిడ్నాప్ చేయడానికి పాక్ క్రికెటర్ షోయబ్ ప్లాన్

First Published 17, Aug 2020, 12:49 PM

షోయబ్ ఇంట్లో గోడలపై కూడా సోనాలి బింద్రే ఫోటోలు పెట్టుకుంటాడట. అంతెందుకు.. ఆయన పర్స్ లో కూడా సోనాలి ఫోటో ఎల్లప్పుడూ ఉంటుందట.

పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ అక్తర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన కు పాకిస్తాన్ తో పాటు.. భారత్ లో కూడా అభిమానులు ఉన్నారు. అయితే.. ఆయన మాత్రం ఒకరికి వీరాభిమాని. అది మరెవరో కాదు.. బాలీవుడ్ హీరోయిన్ సోనాలి బింద్రే.

సోనాలి.. బాలీవుడ్ తో పాటు.. పలు తెలుగు సినిమాల్లో కూడా నటించారు. మహేష్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ వంటి పలు హీరోలతో నటించిన ఆమె బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అన్న విషయం తెలిసిందే.

కాగా.. ఆమెకు షోయబ్ అక్తర్ వీరాభిమాని అంట. ఈ విషయాన్ని ఆయన పలు ఇంటర్వ్యూలలో చెప్పడం గమనార్హం.

కాగా.. ఆమెకు షోయబ్ అక్తర్ వీరాభిమాని అంట. ఈ విషయాన్ని ఆయన పలు ఇంటర్వ్యూలలో చెప్పడం గమనార్హం.

షోయబ్ ఇంట్లో గోడలపై కూడా సోనాలి బింద్రే ఫోటోలు పెట్టుకుంటాడట. అంతెందుకు.. ఆయన పర్స్ లో కూడా సోనాలి ఫోటో ఎల్లప్పుడూ ఉంటుందట.

షోయబ్ ఇంట్లో గోడలపై కూడా సోనాలి బింద్రే ఫోటోలు పెట్టుకుంటాడట. అంతెందుకు.. ఆయన పర్స్ లో కూడా సోనాలి ఫోటో ఎల్లప్పుడూ ఉంటుందట.

తాను ఒకసారి సోనాలిని కిడ్నాప్ చేయాలి అని కూడా అనుకున్నానని.. కానీ కుదరల్లేదంటూ ఓ ఇంటర్వ్యూలో షోయబ్ జోక్ చేయడం గమనార్హం.

అయితే.. ఇదే విషయం ఒకసారి సోనాలి ముందు ఉంచితే.. తనకు అసలు షోయబ్ అక్తర్ ఎవరో కూడా తెలీదు అని చెప్పడం గమనార్హం.

తాను అసలు క్రికెట్ చూడనని ఆమె చెప్పడం విశేషం.

అంతేకాదు.. ఎప్పుడు ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జరిగినా.. మీరు స్టేడియంకి వస్తారా అంటూ తనను జర్నలిస్టులు అడుగుతుంటారని.. తాను క్రికెట్ చూడనని ఆమె చెప్పారు.

loader