నగ్నంగా యువతి యోగా.. సోషల్ మీడియాలో వైరల్

First Published 15, Sep 2020, 10:42 AM

దాదాపు ఆమె ఆ ఫోటోలన్నీ తన బాయ్ ఫ్రెండ్ తీస్తాడని ఆమె చెప్పడం గమనార్హం.

యోగా వల్ల శారీరక ఆరోగ్యంతోపాటు.. మానసిక ఆరోగ్యం కూడా పుష్కలంగా లభిస్తుంది.  కాగా.. ఓ యువతి ఇలా యోగా చేసి బాగా ఫేమస్ అయ్యింది. అది కూడా న్నగంగా. మీరు చదివింది నిజమే.. ఈ యువతి నగ్నంగా ఒంటిపై కనీసం నూలుపోగు కూడా లేకుండా.. యోగా చేస్తుంది. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆమె బాగా ఫేమస్ అయ్యింది.

నగ్నంగా యోగాసనాలు వేస్తూ.. వాటిని తరచూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఈ అమ్మాయి తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో మిలియన్ల మంది ఫాలోవర్స్ ని పొందింది., ఆమె వేసే యోగాసన భంగిమలు చాలా సులభంగాను, అందంగా ఉండటం గమనార్హం.

నగ్నంగా యోగాసనాలు వేస్తూ.. వాటిని తరచూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఈ అమ్మాయి తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో మిలియన్ల మంది ఫాలోవర్స్ ని పొందింది., ఆమె వేసే యోగాసన భంగిమలు చాలా సులభంగాను, అందంగా ఉండటం గమనార్హం.

దాదాపు ఆమె ఆ ఫోటోలన్నీ తన బాయ్ ఫ్రెండ్ తీస్తాడని ఆమె చెప్పడం గమనార్హం.

దాదాపు ఆమె ఆ ఫోటోలన్నీ తన బాయ్ ఫ్రెండ్ తీస్తాడని ఆమె చెప్పడం గమనార్హం.

కొన్ని మాత్రం ఆమె మరో స్నేహితురాలు తీసిందట.

అందరిలాగా కాకుండా.. తనని తాను ప్రపంచాన్ని కొత్తగా పరిచయం చేసుకోవాలని అనుకుంది. అందుకే ఈ నగ్న  యోగా విధానాన్ని ఆమె ఎంచుకుంది.

ఈమె విదేశీ యువతి అయినప్పటికీ.. బాలీవుడ్ అందాల తారలు దీపికా పదుకొణే, సారా అలీఖాన్ లాంటివారు కూడా ఆమెను ఫాలో అవుతూ వస్తున్నారు.

ఆమె తన ప్రతి పోస్టులో ఏదో  ఒక మంచి మెసేజ్ ని కన్వే చేస్తోంది.

ఇలా నగ్నంగా యోగా చేయడం వల్ల తనకు ప్రశాంతంగా ఉందని చెప్పడం విశేషం.

ఈ సదరు యువతి వయసు 26 ఏళ్లు కాగా.. ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. యోగా.. కేవలం శీరానికి మాత్రమే కాదని.. శరీరానికి మెదడుకి మధ్య కనెక్షన్ బలపడటానికి ఇది సహాయపడుతుందని ఆమె చెప్పారు.

ఈ నగ్నంగా యోగాసానాలు వేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆమె శరీరం, మనసు ధ్రుడంగా మారాయని చెబుతోంది.

తన శరీరానికి గాలి తగులుతున్నప్పుడల్లా.. తాను సరికొత్త అనుభూతిని పొందుతున్నట్లు  చెప్పారు.

మానవ శరీరం కేవలం లైంగికతకు మాత్రమే కాకుండా.. కళాత్మకంగా కూడా చూపించవచ్చని తాను భావించానని.. అందుకే తాను ఇలా మొదలుపెట్టానని ఆమె చెప్పారు.

సదరు యువతి కొన్ని యోగాసనాలు తన స్నేహితురాలితో కూడా కలిసి చేసింది. ఆమె కూడా నగ్నంగానే ఇందులో కనపిస్తారు.

విల్లులాగా వంగుతూ..

విల్లులాగా వంగుతూ..

ఓ వస్త్రానికి వేలాడుతూ..

ఓ వస్త్రానికి వేలాడుతూ..

సింపుల్ యోగా

సింపుల్ యోగా

loader