MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Woman
  • నీతా అంబానీ మేకప్ ఆర్టిస్ట్ శాలరీ ఎంతో తెలుసా?

నీతా అంబానీ మేకప్ ఆర్టిస్ట్ శాలరీ ఎంతో తెలుసా?

రీసెంట్ గా ప్రీవెడ్డింగ్ వేడుకలను ఘనంగా జరిపించారు. బాలీవుడ్ సెలబ్రెటీలు, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు అందరూ... ఈ వేడుకల్లో భాగమయ్యారు.  

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 06 2024, 01:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Nita ambani makeup artist

Nita ambani makeup artist

దేశంలోనే అత్యంత సంపన్నులు అనగానే ముకేష్ అంబానీ పేరు వినపడుతుంది. ప్రస్తుతం ముకేష్ అంబానీ తన ముద్దుల కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. రీసెంట్ గా ప్రీవెడ్డింగ్ వేడుకలను ఘనంగా జరిపించారు. బాలీవుడ్ సెలబ్రెటీలు, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు అందరూ... ఈ వేడుకల్లో భాగమయ్యారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
Nita ambani

Nita ambani

అయితే.. ఈ వేడుకల్లో వధూవరుల తర్వాత,.. అందరి కళ్లు నీతా అంబానీ పైనే పడ్డాయి. ఆమె ధరించిన ధుస్తులు, నగలు, ఆమె మేకప్, స్టైలింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని చెప్పొచ్చు.

39


నీతాను ఇంత అందంగా చూపించిన మేకప్ ఆర్టిస్ట్ ఎవరు? కోటీశ్వరుడి భార్యకు మేకప్ చేసి ఎన్ని లక్షలు సంపాదిస్తున్నాడో మీకు తెలుసా..? ఈ విషయం తెలిస్తే.. ఇలాంటి ఉద్యోగం సంపాదిస్తే చాలు అనే ఫీలింగ్ కలుగుతుంది. 
 

49


సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ మిక్కీ కాంట్రాక్టర్ నీతా అంబానీని వివాహ వేడుక అయినా లేదా పార్టీ అయినా అన్ని ఈవెంట్‌లలో చాలా అందంగా కనిపించేలా చేస్తారు.
 

59

భారతదేశంలో అత్యంత నైపుణ్యం కలిగిన మేకప్ ఆర్టిస్టులలో ఒకరిగా పేరుగాంచిన మిక్కీ సెలబ్రిటీలకు మేకప్ చేస్తాడు. గంటకు లక్షలు తీసుకుంటాడు.

69

మిక్కీ ముప్పై సంవత్సరాలుగా వినోదం, ఫ్యాషన్ పరిశ్రమలో మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నారు.అతను పలువురు ప్రముఖ బాలీవుడ్ నటులు , వ్యాపారవేత్తలకు మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నాడు.
 

79


మిక్కీ కాంట్రాక్టర్ క్లయింట్ జాబితాలో నీతా అంబానీ కూడా ఉన్నారు. మిక్కీ తన మేకప్ స్కిల్స్‌తో, నీతా అంబానీ హాజరయ్యే ఏ ఈవెంట్‌లోనైనా ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటుంది. విక్కీ నీతా కూతురు ఇషా , కోడలు శ్లోకా మెహతాకు కూడా మేకప్ చేస్తాడు.
 

89

సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ మిక్కీ జీతం కూడా చాలా ఎక్కువ. ఒక వ్యక్తికి మేకప్ చేస్తే  రోజుకు 7.5 లక్షలు తీసుకుంటారు. ముంబైలో మేకప్ ఆర్టిస్ట్ చెల్లించిన అత్యధిక రుసుము ఇదే.

99


దీపికా పదుకొనే, కరీనా కపూర్ ఖాన్, ఐశ్వర్య రాయ్, అనుష్క శర్మ వంటి బాలీవుడ్ ప్రముఖులకు విక్కీ మేకప్ చేయడం విశేషం.  భారతదేశంలో అత్యధికంగా చెల్లించే మేకప్ ఆర్టిస్టులలో ఒకరుగా నిలిచాడు.  నివేదిక ప్రకారం, విక్కీ కాంట్రాక్టర్ దేశంలోని IAS అధికారుల కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved