ఇదేం నడుమురా బాబు... ఇంత సన్నగా ఉంది

First Published 5, Aug 2020, 1:39 PM

సు నయింగ్ నడుము చుట్టుకొలత 13.7 అంగుళాలే. ఆమె తన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటోంది. ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

ఓ సినిమాలో అనుకుంట.. హీరో మహేష్ బాబు.. ఓ అమ్మాయిని చూసి.. ‘ఏ నడుమురా బాబు.. ఇంత సన్నగా ఉంది.. ఎక్కడ చేయించిందో’ అని కామెంట్ వేస్తాడు. ఆ అమ్మాయి సంగతేమోగానీ.. ఈ అమ్మాయిని చూస్తే మాత్రం కచ్చితంగా ఆ మాట అందరూ అనడం ఖాయం.

చిట్టినడుము అంటూ.. హీరోయిన్లను చూసి హీరోలు పాటలు పాడే ఉంటారు. అయితే.. ఈ అమ్మాయికి ఉన్నంత చిట్టి నడుము మాత్రం మరెవ్వరికీ ఉండదు. ఇదేమీ గ్రాఫిక్స్ కాదు.. నిజంగానే ఈ అమ్మాయి నడుము చాలా సన్నగా ఉంటుంది. మయాన్మార్ కి చెందిన ఈ అమ్మాయి పేరు సు నయింగ్. వయసు 23 సంవత్సరాలు కాగా.. ప్రస్తుతం ఈ అమ్మాయి ఇంటర్నెట్ లో సంచలనం.

ఆమె తన సన్నటి నాజూకు నడుమును చూపిస్తూ... ఇది సహజంగానే ఏర్పడిందనీ... ఎలాంటి సర్జరీలూ చేయించుకోలేదని చెబుతోంది. ప్రపంచంలో ప్రస్తుతం అతి సన్నటి నడుము తనదే అంటోంది. దీనిపై ప్రస్తుతానికి అధికారిక గుర్తింపు రాలేదు. అది ఎప్పుడు వస్తుందా అని నయింగ్ ఎదురుచూస్తోంది.

ఆమె తన సన్నటి నాజూకు నడుమును చూపిస్తూ... ఇది సహజంగానే ఏర్పడిందనీ... ఎలాంటి సర్జరీలూ చేయించుకోలేదని చెబుతోంది. ప్రపంచంలో ప్రస్తుతం అతి సన్నటి నడుము తనదే అంటోంది. దీనిపై ప్రస్తుతానికి అధికారిక గుర్తింపు రాలేదు. అది ఎప్పుడు వస్తుందా అని నయింగ్ ఎదురుచూస్తోంది.

సు నయింగ్ నడుము చుట్టుకొలత 13.7 అంగుళాలే. ఆమె తన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటోంది. ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

సు నయింగ్ నడుము చుట్టుకొలత 13.7 అంగుళాలే. ఆమె తన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటోంది. ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

అయితే.. చాలా మంది అది ఆమె వరిజినల్ ఫోటోస్ కావని.. మార్ఫింగ్ చేసిందని.. ఫోటోషాప్ లో ఎడిట్ చేసి ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. ఆమె మాత్రం తనది వర్జినల్ నడుమేనని చెబుతోంది.

తాను మంచి ఆహారం తీసుకుంటానని.. అంతేకాకుండా తనకు తన ఫ్యామిలీ జీన్స్ ప్రకారం ఇలాంటి నడుము లభించిందని చెబుతోంది.

ఎవరైనా తనని గుర్తించి ఫోటో అడిగితే.. నడుము కనిపించేలా ఫోటో దిగడమే తనకు ఇష్టమని చెబుతోంది. తన నడుము అందంగా ఉంటుందని.. అందరూ తనను పొగుడుతూ ఉంటారని మురిసిపోతోంది.

గిన్నీస్ బుక్ రికార్డుల ప్రకారం... ప్రపంచంలో అతి సన్న నడుము ఉన్నది బ్రిటన్‌కి చెందిన ఇతెల్ గ్రాంగెర్‌కే. ఆమె నడుం చుట్టుకొలత 13 అంగుళాలు.

1939లో ఈ రికార్డ్ నమోదైంది.

1939లో ఈ రికార్డ్ నమోదైంది.

ఆ రికార్డును అధిగమించేందుకు సు నడుము ట్రైనింగ్ తీసుకుంటోంది. నడుము చుట్టూ కోర్సెట్స్ వాడుతోంది. అందువల్ల త్వరలోనే ఇంకా సన్నటి నడుము వస్తుందని అంటోంది.

loader