ఈ వయస్సులోనూ అందంగా నీతా అంబానీ, రహస్యమిదే...

First Published 24, Jun 2020, 2:43 PM

నీతా అంబానీ.. తన అందం, ఆరోగ్యం పట్ల కూడా చాల శ్రద్ధ చూపిస్తారు. అందుకే.. ఆమె ఈ వయసులోనూ ఇంత అందంగా కనిపిస్తుంటారు.

ముకేష్ అంబానీ ఈ పేరు వినని వారు ఉండరు. రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత అయిన ముకేష్ అంబానీ... మనదేశంలోనే అత్యంత సంపన్నుడు. ఆయన భార్య నీతా అంబానీ. ఓ వ్యాపారవేత్త భార్యగా కాకుండా.. ఆమె తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు.

వ్యాపారాల్లోనూ భర్తకు అన్నవిధాలా తోడుగా ఉండే నీతా అంబానీ.. తన అందం, ఆరోగ్యం పట్ల కూడా చాల శ్రద్ధ చూపిస్తారు. అందుకే.. ఆమె ఈ వయసులోనూ ఇంత అందంగా కనిపిస్తుంటారు.

ఈ సందర్భంగా.. నీతా అంబానీ ఫాలో అయ్యే డైట్, ఫిట్నెస్ తదితర వివరాలు మనమూ ఓసారి తెలుసుకుందామా..

ఫిట్‌గా ఉండేందుకు నీతా అంబానీ ఉదయం మొదలుకొని సాయంత్రం వరకూ పలు ఆరోగ్య సూత్రాలు పాటిస్తుంటారు. వీటిలో డైట్, వ్యాయామానికి ప్రాధాన్యతనిస్తారు.

గతంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'తాను పెళ్లికి మందు 47 కిలోల బరువు ఉండేదానినని, పిల్లలు పుట్టాక 90 కిలోల వరకూ పెరిగానని తెలిపారు.

తన కుమారుడు అనంత్ బరువు తగ్గిన విధానం చూసి తాను స్ఫూర్తి పొందానని' పేర్కొన్నారు.

నీతా అంబానీ ప్రతీరోజూ 40 నిముషాల పాటు వ్యాయామం, యోగా, స్విమ్మింగ్ చేస్తుంటారు.

దీనితోపాటు డాన్స్ కూడా చేస్తుంటారు. ఉదయం అల్పాహారంలో ఎగ్‌వైట్ ఆమ్లెట్ తీసుకుంటారు.

తర్వాత ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండే పదార్థాలనే తీసుకుంటారు. ఆకుపచ్చని కూరగాయలను తీసుకునేందుకు ప్రాధాన్యతనిస్తుంటారు

loader