MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • ఐపీఎల్.. కోహ్లీ వర్సెస్ రోహిత్ శర్మ కాదు... అనుష్క vsరితిక

ఐపీఎల్.. కోహ్లీ వర్సెస్ రోహిత్ శర్మ కాదు... అనుష్క vsరితిక

నేటి నుంచి ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. 

2 Min read
ramya Sridhar
Published : Apr 09 2021, 10:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
<p>క్రికెట్ ప్రియులు ఎంతగానో ఇష్టపడే సీజన్ వచ్చేసింది. ఎండాకాలం లో మామిడి పండ్ల కోసం ఫుడ్డీస్ ఎంతలా ఎదురుచూస్తారో.. క్రికెట్ ప్రియులు సైతం ఐపీఎల్ కోసం అంతలా ఎదురు చూస్తారు. ఐపీఎల్ సీజన్ సమయంలో ఏదైనా సినిమా రిలీజ్ అయినా కూడా పట్టించుకోని వాళ్లు ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా ఫీల్ గుడ్ మూవీస్ కూడా.. ఐపీఎల్ సీజన్ లో వచ్చి బొక్క బోర్లా పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఐపీఎల్ కి ఉన్న క్రేజ్ అలాంటిది మరి.</p>

క్రికెట్ ప్రియులు ఎంతగానో ఇష్టపడే సీజన్ వచ్చేసింది. ఎండాకాలం లో మామిడి పండ్ల కోసం ఫుడ్డీస్ ఎంతలా ఎదురుచూస్తారో.. క్రికెట్ ప్రియులు సైతం ఐపీఎల్ కోసం అంతలా ఎదురు చూస్తారు. ఐపీఎల్ సీజన్ సమయంలో ఏదైనా సినిమా రిలీజ్ అయినా కూడా పట్టించుకోని వాళ్లు ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా ఫీల్ గుడ్ మూవీస్ కూడా.. ఐపీఎల్ సీజన్ లో వచ్చి బొక్క బోర్లా పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఐపీఎల్ కి ఉన్న క్రేజ్ అలాంటిది మరి.

27
<p>నేటి నుంచి ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. అంటే.. రోహిత్ శర్మ జట్టు.. విరాట్ కోహ్లీ జట్టు అనమాట. నార్మల్ గా అందరూ రోహిత్ వర్సెస్ కోహ్లీ అనేస్తారు. అయితే ఈ సారి కాస్త డిఫరెంట్ గా వారి భార్యల యాంగిల్ లో... వారి అందంతో పోల్చి చూస్తే.. &nbsp;సరదాగా &nbsp;ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం.</p>

నేటి నుంచి ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. అంటే.. రోహిత్ శర్మ జట్టు.. విరాట్ కోహ్లీ జట్టు అనమాట. నార్మల్ గా అందరూ రోహిత్ వర్సెస్ కోహ్లీ అనేస్తారు. అయితే ఈ సారి కాస్త డిఫరెంట్ గా వారి భార్యల యాంగిల్ లో... వారి అందంతో పోల్చి చూస్తే..  సరదాగా  ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం.

37
1.Anushka Sharma vs Ritika Sajdeh ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ, ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితిక. అనుష్క శర్మ బాలీవుడ్ బ్యూటీ అన్న విషయం తెలిసిందే. ఇక రోహిత్ భార్య రితిక.. స్పోర్ట్స్ పీఆర్, మార్కెటింగ్ ప్రొఫిషనల్ గా వ్యవహరిస్తున్నారు. కాగా.. వీరిద్దరిలో పోటీ పెడితే ఎక్కువ ఓట్లు అనుష్కకే పడతాయేమో.

47
2.Vini Raman vs Natasa Stankovic ఆర్సీబీ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ కాబోయే భార్య వినీ రామన్, ముంబయి ఇండిన్స్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా భార్య నటాషా. వినీ రామన్.. ఆస్ట్రేలియాలో స్థిరపడిన భారత సంతతి యువతి. మెడికల్ స్టూడెంట్ గా ప్రాక్టీస్ చేస్తోంది. ఇక నటాషా.. సెర్బియన్ మోడల్. డ్యాన్స్ ఇరగదీస్తుంది. బిగ్ బాస్ లో కనిపించి అలరించింది. కాగా.. వీరిద్దరిలో ఎక్కువ మంది చూపు నటాషా వైపే ఉంది.

57
3.Danielle de Villiers vs Aditi Hundia ఆర్సీబీ స్టంపర్ ఏబీ డివిలయర్స్ భార్య డానియోల్లీ.. ముంబయి వికెట్ కీపర్ ఇషాన్ కృష్ణన్ గర్ల్ ఫ్రెండ్ అదితి హుండియా. వీరిద్దరిలో.. డివిలయర్స్ భార్య కన్నా.. అదితి హుండియా అందంలో ఎక్కువ మార్కులు కొట్టేస్తుందనే చెప్పాలి. అదితి 2017లో ఫెమినా మిస్ ఇండియా రన్నరప్ గా నిలిచింది.

67
Pankhuri Sharma vs Dhanashree Verma ముంబయి ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా భార్య ఫంకూరీ శర్మ, ఆర్సీబీ లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ. వీరిద్దరూ డ్యాన్స్ ఇరగదీస్తారు. ధనశ్రీ డాక్టర్ కూడా. ఇక ఫంకూరీ గతంలో మోడల్ గా చేశారు. పెళ్లి తర్వాత తన కెరీర్ వదులుకున్నారు.

77
Sanjana Ganesan vs Emma Hartland ముంబయి ఇండియన్స్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా భార్య సంజన గణేషన్, ఆర్సీబీ ఆల్ రౌండర్ కైలీ జమ్మీసన్ గర్ల్ ఫ్రెండ్ ఎమ్మా హార్ట్ ల్యాండ్. వీరిద్దరిలో ఎక్కువ ఓట్లు సంజనే పడతాయి. సంజన.. బుమ్రా భార్య గానే కాకుండా టీవీ ప్రజెంటేటర్ గా ఎక్కువ గుర్తింపు ఉంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved