శారీలో తళుక్కుమన్న లావణ్య.. ఆ చీర ధరెంతో తెలుసా..?
లైట్ ఎల్లో కలర్ లో స్టన్నింగ్స్ లుక్స్ తో చూపు తిప్పుకోలేనంత అందంతో మెరిసిపోయింది.
18

అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ లావణ్య త్రిపాఠి. అందులో ఆమె అమాయకత్వాన్ని.. అందానికీ.. ముగ్దులు కానివారంటూ ఎవరూ లేరు. ఇప్పటికీ లావణ్య కనిపిస్తే.. అందాల రాక్షసి అనకుండా ఉండలేరు. అంతలా ఆమెకు కనెక్ట్ అయిపోయారు.

28

అప్పటి నుంచి ఆమె వరసగా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. ఇటీవల చావు కబురు చల్లగా, ఏ1 ఎక్స్ ప్రెస్ వంటి సినిమాలలో విభిన్న పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు.

38

కాగా.. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా... సోషల్ మీడియాలో లావణ్య చాలా యాక్టివ్ గా ఉంటారు.

48
ఈ క్రమంలో..ఈ సమ్మర్ కి కరెక్ట్ గా సూటయ్యేలా చీరలో దర్శనమిచ్చింది లావణ్య.

58
లైట్ ఎల్లో కలర్ లో స్టన్నింగ్స్ లుక్స్ తో చూపు తిప్పుకోలేనంత అందంతో మెరిసిపోయింది.
లైట్ ఎల్లో కలర్ లో స్టన్నింగ్స్ లుక్స్ తో చూపు తిప్పుకోలేనంత అందంతో మెరిసిపోయింది.
68

ఈ ఆర్గాంజా చీర.. చాలా లైట్ వైట్ గా ఉంటుంది. మండే ఎండల్లోనూ చిరాకు పెట్టకుండా.. హాయిగా అనిపిస్తుంది.

78

ఈ చీరకు తెలుపు రంగు ఎంబ్రాయిడరీ మరింత అందాన్ని తీసుకువచ్చింది. చీరకు మ్యాజింగ్ స్లీవ్ లెస్ బ్లౌజ్ మరింత అందాన్ని జోడించింది.

88
పెద్ద పెద్ద డైమండ్ ఇయర్ రింగ్స్ ఆమె ముఖానికి బాగా నప్పాయి. సింపుల్ లుక్ లో లావణ్య ఇట్టే ఆకట్టుకునేలా ఉన్నారు. కాగా.. ఈ చీర ధర రూ.16వేలు కావడం గమనార్హం.

Latest Videos