MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Woman
• బెడ్రూం సీక్రెట్ బయటపెట్టిన కరోనా.. ఆ మూడు లేకుండా..

బెడ్రూం సీక్రెట్ బయటపెట్టిన కరోనా.. ఆ మూడు లేకుండా..

ఆ కార్యక్రమంలో కరీనా  తన బెడ్రూమ్ సీక్రెట్స్ బయట పెట్టారు. దీంతో.. ప్రోమో కాస్త వైరల్ గా మారింది.

1 Min read
Author : ramya Sridhar
Published : Apr 16 2021, 11:09 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్.. ఇద్దరు పిల్లలకు తల్లయ్యాక కూడా చెక్కుచెదరని అందంతో దూసుకుపోతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

ఇటీవల ఆమె రెండో కుమారుడికి జన్మనిచ్చింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ని ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. కాగా.. కరీనా ఇటీవల  ఓ కుకరీ షోలో పాల్గొన్నారు.

39

స్టార్ వర్సెస్ ఫుడ్ పేరిట డిస్కవరీ ప్లస్ లో ప్రసారమౌతున్న ఓ కుకరీ షోకి కరీనా కపూర్ అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల చేయగా.. అది ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది.

49

ఆ కార్యక్రమంలో కరీనా  తన బెడ్రూమ్ సీక్రెట్స్ బయట పెట్టారు. దీంతో.. ప్రోమో కాస్త వైరల్ గా మారింది.

ఆ కార్యక్రమంలో కరీనా  తన బెడ్రూమ్ సీక్రెట్స్ బయట పెట్టారు. దీంతో.. ప్రోమో కాస్త వైరల్ గా మారింది.

ఆ కార్యక్రమంలో కరీనా  తన బెడ్రూమ్ సీక్రెట్స్ బయట పెట్టారు. దీంతో.. ప్రోమో కాస్త వైరల్ గా మారింది.

59

సాధారణంగా కుకరీ షోలో.. వంటలు, భోజనాలు, ఇష్టమైన ఫుడ్ లాంటివి చర్చకు వస్తాయని అందరూ అనుకుంటారు. కానీ.. కరీనా మాత్రం తన బెడ్రూమ్ సీక్రెట్స్ తో ప్రోగ్రాంలో స్పైసీనెస్ తీసుకువచ్చారు..

69

పడుకోవడానికి ముందు బెడ్రూం కి మీరు తీసుకువెళ్లే మూడు విషయాలు చెప్పండి అంటూ యాంకర్  అడిగిన ప్రశ్నకు.. ఆమె చెప్పిన సమాధానం ఇప్పుడు వైరల్ గా మారింది.

79

ఇంతకీ ఆమె ఏం చెప్పారంటే.. వైన్ బాటిల్, పైజామా, సైఫ్ అలీఖాన్.. ఈ మూడు కచ్చితంగా కావాలంటూ ఆమె సమాధానం చెప్పడం గమనార్హం.

89

కాగా.. ఈ కుకరీ షోలో కరీనా కపూర్ మాత్రమే కాకుండా... కరణ్ జోహార్, అర్జున్ కపూర్, మలైకా అరోరాలు కూడా పాల్గొంటున్నారు. వీళ్లు తమలోని పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని బయటపెట్టనున్నారు.

99

ఈ కార్యక్రమం ఏప్రిల్ 15వ తేదీ నుంచి ప్రసారం కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రోమో మాత్రం బాలీవుడ్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Silver Rings: స్టైలిష్ లుక్ ఇచ్చే వెండి ఉంగరాలు, ధర కూడా తక్కువే
Recommended image2
Chain Rings: నార్మల్ ఉంగరాలు బోర్ కొట్టాయా? ఈ చైన్ ఉంగరాలు ట్రై చేయండి
Recommended image3
Kundan Earrings: చెవులకు కుందన్ మెరుపులు..ఎంత బాగున్నాయో ఇయర్ రింగ్స్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved