MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Woman
  • ఈ వయసులోనూ ఇంత హాట్ గా.. జ్యోతిక ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!

ఈ వయసులోనూ ఇంత హాట్ గా.. జ్యోతిక ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!

 తన బాడీని షేప్ లో ఉంచుకోవడానికి ఆమె జిమ్ లో చాలా కష్టపడుతూ ఉంటారు. ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా జిమ్ కి వెళ్తారట.

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 12 2024, 03:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కెరీర్ లో దూసుకుపోయిన నటి జ్యోతిక. అన్ని రకాల భాషల్లోనూ నటించి అలరించారు. తర్వాత... స్టార్ హీరో సూర్యను పెళ్లి చేసుకొని చాలా కాలం సినిమాలకు దూరమైపోయారు. తర్వాత  మళ్లీ ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. మహిళా ఓరియంటెడ్ సినిమాలతో దూసుకుపోతుున్నారు. అయితే.. జ్యోతిక కెరీర్ మొదలుపెట్టి చాలా సంవత్సరాలు అవుతున్నా.. ఆమె అందం మాత్రం కొంచెం కూడా చెరగలేదనే చెప్పాలి. నిజం చెప్పాలంటే... ఆమె మరింత హాట్ గా తయారయ్యారనే చెప్పాలి. మరి.. ఆమె ఫిట్నెస్, బ్యూటీ సీక్రెట్  ఏంటో ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

గతంలో జ్యోతిక... కొంచెం బొద్దిగా ఉండేవారు. కానీ.. రీసెంట్ గా ఆమె పోస్టు చేసిన ఫోటోలను చూస్తే.. ఇంత నాజుకుగా ఎలా మారారా అనే సందహేం కలిగింది. ఆమె.. తన ఫిట్నెస్ విషయంలో, డైట్ విషయంలో మార్పులు చేసుకున్నారు. ఫలితంగా చాలా బరువు తగ్గారు. 

37

జ్యోతిక కంప్లీట్ గా ఫిట్నెస్ ఫ్రీక్ అని చెప్పొచ్చు. ఆమె క్రమం తప్పకుండా జిమ్ కి వెళ్తూ ఉంటారు. తన బాడీని షేప్ లో ఉంచుకోవడానికి ఆమె జిమ్ లో చాలా కష్టపడుతూ ఉంటారు. ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా జిమ్ కి వెళ్తారట.

47

జిమ్ లో ఎక్కువగా స్ట్రెంత్ ట్రైనింగ్ వ్యాయామాలు ఆమె చేస్తూ ఉంటారట. ఎక్కువగా బరువు తగ్గే వ్యాయామాలు కూడా చేస్తూ ఉంటారట. వాటి కారణంగానే.. ఆమె ఇప్పుడు చాలా ఎక్కువ బరువు తగ్గారు. ఆరోగ్య కరంగా బరువు తగ్గేందుకు ఆమె ఈ వ్యాయామాలను ఎంచుకున్నారు.

57

ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలని చాలా మందికి ఉంటుంది. కొంతకాలం చేసి.. మధ్యలో ఆపేస్తూ ఉంటారు. దాని వల్ల తగ్గినట్లే తగ్గి.. మళ్లీ బరువు పెరిగిపోతూ ఉంటారు. అయితే... జ్యోతిక మాత్రం అలా కాదట. ఆమె తన లైఫ్ ని ఆరోగ్యకరంగా మార్చుకోవడం మొదలుపెట్టిన తర్వాత.. క్రమం తప్పలేదట. కన్సిస్టెన్సీని ఆమె ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దానినే ఫాలో అవుతారు. బ్యాలెన్స్డ్ డైట్ ని మాత్రమే తీసుకుంటారట. న్యూట్రిషనల్ ఫుడ్ ని తీసుకుంటారు.
 

67

పోర్షన్ కంట్రోల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. చాలా తక్కువ ఆహారం తీసుకుంటూ ఉంటారు. క్యాలరీ కంట్రోల్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇది ఆమె ఫిట్ గా కనిపించడానికి కారణం అవుతుంది.

77
Jyothika

Jyothika

అంతేకాకుండా.. బాడీ హైడ్రేటెడ్ గా ఉంచుకుంటారు. దాని కోసం  ప్రతిరోజూ ఆమె మంచినీరు ఎక్కువగా తీసుకుంటారు. ఆరోగ్యకరంగా ఉండాలంటే బాడీ  హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం చాలా అవసరం. ఈ రూల్ ని ఆమె కచ్చితంగా ఫాలో అవుతూ ఉంటారట.


 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved