MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Woman
  • సింపుల్ కాటన్ కుర్తాలో ఈషా అంబానీ.. ధరెంతో తెలుసా?

సింపుల్ కాటన్ కుర్తాలో ఈషా అంబానీ.. ధరెంతో తెలుసా?

ఆ సమయంలో ఆమె ఒక సింపుల్ కాటన్ కుర్తా ధరించారు. కనీసం మేకప్ కూడా వేసుకోలేదు. చాలా సింపుల్ గా ఉన్నారు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 13 2024, 02:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Isha ambani

Isha ambani

మన దేశంలోనే అత్యంత సంపన్నుడు ముకేష్ అంబానీ ముద్దుల కుమార్తె ఈషా అంబానీ గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అంబానీ కూతురిగా మాత్రమే కాకుండా.. ఆమె తండ్రికి సంబంధించిన వ్యాపారాలు కూడా చూసుకుంటూ ఉంటారు. ఇటీవల తన సోదరుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో మెరిసిపోయారు. ముఖ్యంగా బంగారం, డైమండ్స్ పొదిగిన లెహంగా వేసుకొని అందరినీ మెస్మరైజ్ చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Isha ambani

Isha ambani

ఆ లెహంగాలో నిజంగా యువరాణిలా ఈషా కనిపించింది. అయితే... తాజాగా ఆమె సింపుల్ కాటన్ కుర్తాలో మరోసారి కనిపించింది. ఈషా కి ఆనంద్ పరిమల్ తో పెళ్లై.. ఇద్దరు పిల్లలు ఉన్నారు

35
Isha ambani

Isha ambani

ఆదియా, కృష్ణ.. ఇద్దరూ ట్విన్స్. అయితే.. తాజాగా తమ పిల్లలను ఈషా స్కూల్లో చేర్పించారు.  ప్రీస్కూల్ లో జాయిన్ చేశారు. వారి ఇంటి వద్దకే... పిల్లలను స్కూల్ వ్యాన్ ఎక్కిస్తుండగా.... మీడియా కంట పడ్డారు.

45
isha ambani

isha ambani

అయితే.. ఆ సమయంలో ఆమె ఒక సింపుల్ కాటన్ కుర్తా ధరించారు. కనీసం మేకప్ కూడా వేసుకోలేదు. చాలా సింపుల్ గా ఉన్నారు.  అంత సింపుల్ గా ఉన్నారు కదా కుర్తా ధర కూడా అంతే సింపుల్ గా ఉంటుంది అనుకుంటే పొరపాటే.

55
Isha ambani

Isha ambani

ఈషా ధరించిన కుర్తా  పలాజో సెట్  ప్రముఖ క్లాతింగ్ లేబుల్ డ్రజ్యా నుంచి   రిధియే సూరి డిజైన్ చేశారు.  పలాజో సెట్ ఆఫ్ 2తో కూడిన  హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ (బ్లూ బూటా) కుర్తా అని ఈ సెట్‌ను పిలుస్తారు. సమ్మర్ కి పర్ఫెక్ట్ డ్రెస్ అని చెప్పొచ్చు. దీని ధర రూ.9,600 కావడం విశేషం.

ఈషా ఈ కాటన్ డ్రెస్ కి  సింపుల్  బంగారు గొలుసు, మ్యాచింగ్ బ్యాంగిల్స్, తన కుమార్తె ఆదియా పేరు మోనోగ్రామ్‌తో కూడిన గోయార్డ్ టోట్ బ్యాగ్ , మింట్ గ్రీన్  రంగు బ్యాలెట్ షూలతో సింపుల్ గా  స్టైల్ చేసింది.  ప్రస్తుతం ఈ ఫోటోలు కూడా నెట్టింట అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved