MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Woman
  • ఇది మామూలు జాకెట్ కాదు.. కోట్ల విలువ చేసే ఈషా అంబానీ బ్లౌజ్ స్పెషాలిటీ ఏంటో తెలుసా?

ఇది మామూలు జాకెట్ కాదు.. కోట్ల విలువ చేసే ఈషా అంబానీ బ్లౌజ్ స్పెషాలిటీ ఏంటో తెలుసా?

అంబానీ ఫ్యామిలీ రూటే సపరేటు. ఈ కోటీశ్వరుల ఫ్యామిలీ ఏదీ చేసినా ప్రత్యేకమే. ఇక రీసెంట్ గా జరిగిన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల ఫ్రీవెడ్డింగ్ ఏ రేంజ్ లో జరిగిందే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ ఈవెంట్ లో ఈషా అంబానీ బ్లౌజ్ జనాలను బాగా అట్రాక్ట్ చేసింది. నిజానికి ఇది మామూలు బ్లౌజ్ కాదు..  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Mar 10 2024, 10:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14


అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ ఎంత గ్రాండ్ గా జరిగిందో ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన గెస్ట్ లను చూస్తూనే అర్థమవుతుంది. ఈ వేడుకకు అంబానీ ఏకంగా కోట్లను ఖర్చుపెట్టాడు. వచ్చిన గెస్ట్ లకు ఖరీదైన వసతులు కల్పించాడు. ఏదేమైనా పెళ్లికంటే గ్రాండ్ గా ఫ్రీ వెడ్డింగ్ ఫంక్షన్ ను  చేశారు. అయితే ఈ వేడుకలో అంబానీ ఫ్యామిలీ దుస్తులు జనాలను తెగ ఆకట్టుకున్నాయి. లక్షలు, కోట్ల విలువ చేసే దుస్తులను ధరించారు. అందుకే అందరి చూపు అంబానీ ఫ్యామిలీ మహిళలపైనే పడింది. నీతా అంబానీ నుంచి రాధికా మర్చంట్ వరకు అందరూ ఏదో ఒక కొత్త స్టైల్ ను ట్రై చేశారు. అయితే ముఖ్యంగా తమ్ముడి ఫ్రీ వెడ్డింగ్ ఫంక్షన్ లో ఈషా అంబానీ ధరించిన బ్లౌజ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు ఇది మామూలు బ్లౌజ్ కాదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అసలు ఈషా అంబానీ ధరించిన బ్లౌజ్ స్పెషాలిటీ ఏంటో ఓ లుక్కేద్దాం పదండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఇషా లుక్..

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ లో ఇషా అంబానీ ఒక డిఫరెంట్ లుక్ లో కనిపించారు. మొదటి రోజు ఈమె ఆమె వెస్ట్రన్ దుస్తుల్లో మెరిశఆరు. ఇక  రెండు రోజుల పాటు ఆమె ఎథ్నిక్ లుక్ లో కనిపించింది. ఇందుకోసం ఆమె డిఫరెంట్ డిజైనర్ లెహంగాను డిజైన్ చేయించిది. వీటిలో రెడ్ లెహంగా తెగ వైరల్ అవుతోంది. ఈ లెహంగాలో ఆమె లుక్ వావ్ అనిపించింది. ముఖ్యంగా ఆమె బ్లౌజ్. 
 

34

లెహంగా బ్లౌజ్ స్పెషాలిటీ..

ఇషా అంబానీ లెహంగాను ఎంతో గ్రాండ్ గా డిజైన్ చేశారు. లెహంగా కంటే బ్లౌజ్ నే చాలా గ్రాండ్ గా తయారుచేశారు. ఈ బ్లౌజ్ లో ఎన్నో కొత్త ఆభరణాలను అమర్చారట. ఈ బ్లౌజ్ కు అవసరమయ్యే రత్నాలను, డౌమండ్ లను  గుజరాత్, రాజస్థాన్ నుంచి తెప్పించారట.
 

44

రత్నాలు 

ఈషా బ్లౌజ్ కు కోట్ల విలువ చేసే డైమండ్ లను పొదిగారు. అంతేకాదు పుల్కీ, రూబీ, ఎమరాల్డ్ వంటి ఎన్నో రత్నాలను కూడా ఉపయోగించారట. ఈ బ్లౌట్ కున్న ప్రత్యేకత ఏంటంటే? ఈ రత్నాలన్నింటినీ చేతితో  పొదిగారట. దీనికోసం మెషిన్స్ ను అస్సలు ఉపయోగించలేదట. అందుకే ఈ బ్లౌజ్ అంత అందంగా ఉంది మరి. దీనిపైకి ఇషా అంబానీ తన పెళ్లి నగలను వేసుకోవడంతో ఆమె అందం మరింత పెరిగింది. కోట్ల విలువ చేసే వజ్రాలతో తయారు చేసిన మల్టీలేయర్ ఆభరణాలు ఆమె అందాన్ని పెంచాయి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved