ఈ అందగత్తెల బ్యూటీ సీక్రెట్ ఇదే..! మీరు కూడా ట్రై చేయచ్చు

First Published 28, Aug 2020, 2:29 PM

మరి వారిలా అందంగా ఉండాలని మీకు ఉందా.. అయితే.. ఈ బ్యూటీ టిప్స్ ఫాలో అయితే చాలని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ టిప్స్ ఏంటో మనమూ ఓసారి చూసేద్దామా..

సినిమా తారలు మన కళ్లకి ఎప్పుడూ అందంగానే కనిపిస్తారు. కేవలం మేకప్ కారణంగానే వాళ్లు అందంగా కనపడతారని చెప్పలేం. ఎందుకంటే చాలా మంది భామలు. మేకప్ లేకుండా సైతం తమ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి.. అలా కూడా తాము అందగత్తలమే అని నిరూపించుకున్నారు. మరి వారిలా అందంగా ఉండాలని మీకు ఉందా.. అయితే.. ఈ బ్యూటీ టిప్స్ ఫాలో అయితే చాలని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ టిప్స్ ఏంటో మనమూ ఓసారి చూసేద్దామా..

దీపికా పదుకొణె..  దీపికా పదుకొణె అందానికి బాలీవుడ్ తోపాటు టాలీవుడ్ లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే.. ఆమె అందం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారట. రాత్రి పడుకునే ముందుకు కచ్చితంగా తన స్కిన్ ని శుభ్రం చేసుకుంటుందట. తన శరీరాన్ని ఎల్లప్పుడూ రిలాక్స్ గా ఉంచుకునేలా చూసుకుంటుందట.

ప్రియాంక చోప్రా..  ఈ బ్యూటీకి హాలీవుడ్ లోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రియాంక చోప్రా తన అందం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆమె తన జట్టుకి కొబ్బరి నూనె ఎక్కువగా వినియోగిస్తారట. ఇక ఆమె బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా.. ఇంట్లో లభించే పచ్చి పసుపు, పెరుగు కలిపి ముఖానికి రాసుకుంటుందట.

అనుష్క శర్మ.. అందరూ జట్టుకి కొబ్బరినూనె వినియోగిస్తారు. అయితే.. అనుష్క శర్మ మాత్రం తన శరీరానికి రాసుకుంటారట. అంతేకాకుండా అరటిపండుని రెగ్యులర్ గా ఫేస్ కి అప్లై చేస్తూ ఉంటారట.

ఐశ్వర్యారాయ్... అందం అంటే ముందుగా వినిపంచే పేరు ఐశ్వర్య రాయ్. ఆమె తన అందాన్ని కాపాడుకోవడానికి ఎక్కువగా నీరు తాగుతూ ఉంటారట. ఆమె తన అందాన్ని కాపాడుకోవడం కోసం ముఖానికి దోసకాయ రసాన్ని ఎక్కువగా రాసుకుంటారట.

కత్రినా కైఫ్..  కత్రినా కైఫ్.. అందంగా ఉండటం కోసం తన శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకుంటారట.  నీరు ఎక్కువగా తాగుతారు. అంతేకాకుండా.. ఎండాకాలంలో బయటకు వెళ్లాంటే.. రోజుకీ రెండు సార్లు సన్ స్క్రీన్ లోషన్ రాసుకుంటారు.

అలియా భట్..  అలియా తన అందం కాపాడుకోవడం కోసం నిద్ర ఎక్కువగా పోతుందంట. ప్రతి రోజూ కనీసం 7 నుంచి 8 గంటలపాటు నిద్రపోతుందట. అంతేకాకుండా ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకుంటుదట.

కరీనా కపూర్.. ఈ బ్యూటీ కూడా తన శరీరాన్ని ఎప్పుడూ డీ హైడ్రేట్ కాకుండా చూసుకుంటారు. ప్రతి రోజూ నాలుగు నుంచి 6 బాటిల్స్ వాటర్ తాగుతారట.

మలైకా అరోరా..  మలైకా నాలుగు పదుల వయసులోనూ ఇంత అందంగా ఉన్నారంటే.. ఆమె తీసుకునే జాగ్రత్తలే కారణం. ఆమె ప్రతిరోజూ వేటి నీటిలో నిమ్మకాయ రసం కలుపుకొని తాగుతుంది. తన రోజుని అలానే మొదలుపెడుతుందట. అంతేకాకుండా అలోవెరా జెల్ ని కూడా వినియోగిస్తోంది.

కాజోల్..  కాజోల్ మేకప్ తో అస్సలు నిద్రపోదట. మేకప్ మొత్తం తీసేసిన తర్వాతే నిద్రపోతుందట. రెగ్యులర్ గా క్లెన్సింగ్, టోనింగ్ చేసుకుంటారు.

మాధురీ దీక్షిత్..  ఇక మాధురీ దీక్షిత్ అందానికి దాసోహం కాని వారు ఎవరూ ఉండారు. ఆమె ఇప్పటికీ అదే అందంతో మెరిసిపోతోంది. కాగా.. ఆమె వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారమే తన అందానికి  కారణమనిచెబుతోంది.

loader