MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • మృణాల్ ఠాకూర్ బరువు పెరగకుండా ఉండేందుకు ఏం చేస్తుందో తెలుసా?

మృణాల్ ఠాకూర్ బరువు పెరగకుండా ఉండేందుకు ఏం చేస్తుందో తెలుసా?

సీతారామం సినిమాతో ఎక్కడ లేని గుర్తింపును తెచ్చుకున్నారు మృణాల్ ఠాకూర్. ఇక హాయ్ నాన్న సినిమాలో కూడా ఈ బ్యూటీ అందరినీ మెప్పించేసింది. అయితే ఈ హీరోయిన్ బరువు పెరగకుండా ఉండేందుకు ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.  

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Mar 15 2024, 02:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Mrunal Thakur

Mrunal Thakur

మృణాల్ ఠాకూర్ చాలా సినిమాల్లో నటించారు. ముఖ్యంగా సీతారామం సినిమాతో ఈ హీరోయిన్ కి చాలా మంచి పేరొచ్చింది. ఈ సినిమాతో ఈ హీరోయిన్ కు చాలా సినిమాల్లో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇకపోతే ఈ హీరోయిన్ ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ చక్కటి శరీరాకృతి కోసం చాలా కష్టపడుతుందట. మీరు కూడా ఈ హీరోయిన్ లా అందమైన శరీరాన్ని పొందాలనుకుంటే ఆమె ఫిట్ నెస్ టిప్స్ ను ఫాలో అవ్వాల్సిందే. అవేంటో ఓ లుక్కేద్దాం పదండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అధిక-తీవ్రత వ్యాయామం

వోగ్ ప్రకారం..  మృణాల్ ఠాకూర్ టోన్డ్ బాడీ లుక్‌ని పొందడానికి తన రోజువారీ నియమావళిలో అధిక-తీవ్రతతో కూడిన వర్కవుట్‌లను చేర్చింది. ఈ వర్కౌట్ లను చేయడం వల్ల ఆమెబాడీ ఫిట్ గా ఉంటుంది. వీటికి సంబంధించిన వీడియోలను కూడా ఈ హీరోయిన్ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తుంటుంది. 
 

35

హెల్తీ స్నాక్స్‌

మృణాల్ ఠాకూర్  హెల్తీ ఫుడ్ నే తింటుంది. ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాల జోలికి అసలే వెల్లదు. ఈమె సమతుల్య భోజనాన్నే చేస్తుంది. అలాగే బ్రేక్ ఫాస్ట్, స్నాక్స్ కూడా కూడా హెల్తీగానే తింటుంది. ఆపిల్ వంటి ఆరోగ్యకరమైన ఫుడ్స్ కే ఈ హీరోయిన్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. 
 

45

 హైడ్రేషన్ 

సీతారామం హీరోయిన్ కూడా రోజంతా హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఇందుకోసం ఆమె రోజూ 8 గ్లాసుల వేడిచేసిన నీటిని తాగుతుంది. నీరు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 
 

55

జిమ్‌కి రెగ్యులర్‌గా ..

మృణాల్ తనను తాను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి క్రమం తప్పకుండా జిమ్‌కి వెళ్తారు. ఈమె వర్కవుట్ ప్లాన్‌లకు కట్టుబడి ఉంటుంది. ఒక్కరోజూ కూడా జిమ్ కు వెళ్లడకుండా ఉండదు. ఇదే ఆ టోన్డ్ ఫిజిక్‌ను నిర్వహించడానికి ఆమెకు సహాయపడుతుంది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Blouse Designs: ఇలాంటి బ్లౌజులు ధరిస్తే... పొడుగ్గా కనిపిస్తారు..!
Recommended image2
Kurta Designs: ప్లెయిన్ కుర్తా సెట్ ని నిమిషాల్లో డిజైనర్ వేర్ గా మార్చేయాలా? ఈ చిన్న పని చేస్తే చాలు
Recommended image3
One Side Chain Mangalsutra: ట్రెండీ వన్ సైడ్ చైన్ మంగళసూత్రం డిజైన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved