MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Woman
  • రష్మిక ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే, రోజూ ఏం తింటుందో తెలుసా?

రష్మిక ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే, రోజూ ఏం తింటుందో తెలుసా?

Rashmika:  రష్మికకు ఫిట్ గా ఉండటం అంటే... కెమేరా ముందు అందంగా కనిపించడం మాత్రమే కాదు, అది శక్తివంతంగా ఉండటం, ఆత్మ విశ్వాసంతో నిలపడటం, తన శరీరాన్ని గౌరవించడం.

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 11 2025, 03:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Rashmika
Image Credit : stockPhoto

Rashmika

నేషనల్ క్రష్ రష్మికను స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరస సినిమాలతో దూసుకువెళ్తోంది. ఓ వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు రీసెంట్ గా గర్ల్ ఫ్రెండ్ అనే ఉమెన్ ఓరియంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. రష్మిక గ్యాప్ లేకుండా ఎన్ని సినిమాలు చేసినా కూడా ఫిట్‌నెస్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వదు. అసలు రష్మిక... తన ఫిట్‌నెస్ కోసం ఎలాంటి వ్యాయామాలు చేస్తుంది..? తాను తీసుకునే ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం....

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రష్మిక దృష్టిలో ఫిట్‌నెస్ అంటే ఏంటి?
Image Credit : Instagram@Rashmika Mandanna

రష్మిక దృష్టిలో ఫిట్‌నెస్ అంటే ఏంటి?

రష్మికకు ఫిట్ గా ఉండటం అంటే... కెమేరా ముందు అందంగా కనిపించడం మాత్రమే కాదు, అది శక్తివంతంగా ఉండటం, ఆత్మ విశ్వాసంతో నిలపడటం, తన శరీరాన్ని గౌరవించడం. ఆమెకు ఫిట్నెస్ అనేది మానసికంగానూ, శారీరకంగానూ రెండింటీ బ్యాలెన్స్ చేయడం. దీనినే ఆమె ఫాలో అవుతూ ఉంటారు.

34
రష్మిక ఫిట్‌నెస్ షెడ్యూల్..
Image Credit : Instagram

రష్మిక ఫిట్‌నెస్ షెడ్యూల్..

రష్మిక ప్రతి వారం కనీసం నాలుగు రోజులు వర్కౌట్ చేస్తారు. ముఖ్యంగా శక్తిని పెంచుకోవడానికి కిక్ బాక్సింగ్, కార్డియో చేస్తూ ఉంటారు. యోగా,స్ట్రెచింగ్ లాంటివి కూడా చేస్తూ ఉంటారు. కండరాలను బలపరుచుకోవడానికి వెయిట్ ట్రైనింగ్ , ఆనందంగా ఫిట్ గా ఉండటానికి వెయిట్ ట్రైనింగ్ లాంటివి చేస్తూ ఉంటారు. ఇటీవల ఆమె 100 కిలోల డెడ్‌లిఫ్ట్ పూర్తి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది ఆమె క్రమశిక్షణకు నిదర్శనం. ఈ మిక్స్‌డ్ వర్క్‌అవుట్ వల్ల ఆమె శరీరం బలంగా ఉండడమే కాకుండా, శక్తి, స్థిరత్వం, ఫ్లెక్సిబిలిటీ కూడా పెరుగుతాయి.

44
రష్మిక తీసుకునే ఆహారం....
Image Credit : Instagram

రష్మిక తీసుకునే ఆహారం....

ఫిట్‌నెస్ లో ఆహారం కూడా ఒక భాగం. రష్మిక ప్రతిరోజూ ఉదయం ఒక పెద్ద గ్లాస్ నీరు లేదా ఆపిల్ సైడర్ వెనిగర్ తాగుతూ తన రోజును మొదలుపెడతారు. ఆమె ఆహారం ఎక్కువగా శాకాహారం లేదా ఎగ్జిటేరియన్ అంటే అవసరమైతే మాత్రమే గుడ్లు తింటుంది. ఆమె బ్రేక్ ఫాస్ట్ లో తేలికపాటి సూప్ లేదా, స్మూతీలు తీసుకుంటారు. మధ్యాహ్న భోజనంలో రైస్ తక్కువగా ఉన్న దక్షిణ భారత శైలీ ఆహారం తీసుకోవాలి. రాత్రిపూట సూప్ లేదా పండ్లు తీసుకుంటూ ఉంటారు. స్నాక్స్ కోసం చిలకడదుంపలు, నట్స్, సీడ్స్ లాంటివి తీసుకుంటూ ఉంటారు. అంతేకాదు.. శరీరాన్ని చాలా హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి నీరు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Related Stories
Recommended image1
Rashmika Vijay Devarakonda: రష్మిక మందన్నా జాతకంలో ఈ అద్భుతమైన యోగం, దానివల్ల విజయ దేవరకొండకు అదృష్టం
Recommended image2
Rashmika Mandanna: రష్మిక ఎప్పుడూ నవ్వుతూనే ఎందుకు ఉంటుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved