MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Woman
• అక్కడ నలుపు: ఆ హీరోయిన్లకు లేని సమస్య మనకే ఎందుకు..?

అక్కడ నలుపు: ఆ హీరోయిన్లకు లేని సమస్య మనకే ఎందుకు..?

చాలా మంది హీరోయిన్స్ బయటకు వచ్చిన ప్రతిసారీ స్లీవ్ లెస్ డ్రెస్ లనే ధరిస్తూ ఉంటారు. వారి ఫోటోలు బయటకు వచ్చినా కూడా.. వారి అండర్ ఆర్మ్స్ చాలా నీట్ గా కనిపిస్తూ ఉంటాయి. కానీ.. సాధారణ యువతులకు మాత్రం ఇది చాలా పెద్ద సమస్య అనే చెప్పొచ్చు.

2 Min read
ramya Sridhar
Published : Mar 17 2021, 10:49 AM IST| Updated : Mar 17 2021, 11:54 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

అమ్మాయిలు ఎప్పుడూ అందంగా ఉండాలని కోరుకుంటారు. ఆ అందాన్ని కాపాడుకోవాడనికి కొందరు బ్యూటీ పార్లర్స్ వెంట తిరుగుతూ ఉంటారు. మరి కొందరు.. తమ చర్మం అందంగా మెరిసేందుకు ఇంట్లోనే రకరకాల చిట్కాలు ఫాలో అవుతూ ఉంటారు. అయితే.. ముఖాన్ని మెరిసేలా చేయడానికి మన దగ్గర చాలా హోమ్ రెమిడీస్ ఉన్నాయి. కానీ..  అండర్ ఆర్మ్స్  తెల్లగా చేసుకోవడానికి మాత్రం పెద్దగా చిట్కాలు లేవనే చెప్పాలి. ఏదైనా ప్రయత్నించినా.. మార్కెట్లో క్రీములు వాడినా.. పెద్దగా ప్రయోజనం కనిపించదు.

210

కానీ హీరోయిన్ల విషయంలో మాత్రం అలా ఉండదు. వారి అండర్ ఆర్మ్స్ ఎప్పుడూ చాలా నీట్ గా.. బ్లాక్ మార్క్ ఎక్కడా లేకుండా ఉంటాయి. మరి వారిలా మీవి కూడా ఉండాలంటే.. ఈ కింది టిప్స్ ఫాలో అవ్వండి.

310

చాలా మంది హీరోయిన్స్ బయటకు వచ్చిన ప్రతిసారీ స్లీవ్ లెస్ డ్రెస్ లనే ధరిస్తూ ఉంటారు. వారి ఫోటోలు బయటకు వచ్చినా కూడా.. వారి అండర్ ఆర్మ్స్ చాలా నీట్ గా కనిపిస్తూ ఉంటాయి. కానీ.. సాధారణ యువతులకు మాత్రం ఇది చాలా పెద్ద సమస్య అనే చెప్పొచ్చు

410

ఈ సమస్యతో చాలా మంది అమ్మాయిలు స్లీవ్ లెస్ డ్రెస్ లు వేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. వేసుకోవాలని కోరిక ఉన్నా.. ఈ సమస్య కారణంగా బయపడుతూ వాటికి దూరంగా ఉంటారు.

510

అయితే ఈ టిప్స్ ఫాలో అయితే.. ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. ఆ టిప్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

610

దాదాపు అందరూ స్నానం చేసిన తర్వాత బాడీకి, ముఖానికి మాయిశ్చరైజర్ రాస్తూ ఉంటారు. అలా అండర్ ఆర్మ్స్ కి రాస్తూ ఉండాలి.  ఇలా తరచూ చేయడం వల్ల నలుపు సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

710

అండర్ ఆర్మ్స్ లో ఉండే హెయిర్ ని ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ.. ఆ ప్రదేశంలో మాయిశ్చరైజర్ రాస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల  అక్కడ చర్మం నలుపు సమస్యను తగ్గిస్తుంది.

810

డెడ్ స్కిన్ కారణంగా కూడా అండర్ ఆర్మ్స్ నల్లగా మారుతాయి. కాబట్టి.. ఆ ప్రదేశంలో వారానికి ఒకసారి స్క్రబ్బర్ తో రుద్దాలి. అయితే..  అక్కడ ప్రదేశం చాలా సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి.. హార్ష్ గా లేని స్క్రబ్బర్ వాడాల్సి ఉంటుంది.

910

మార్కెట్లో అండర్ ఆర్మ్స్ తెల్లగా చేసే క్రీములు చాలా అందుబాటులో ఉంటాయి. అయితే.. వాటిని పొరపాటున కూడా వాడకుండా ఉండటం మంచిది. ఎందుకంటే అందులో హాని చేసే కెమికల్స్ ఉంటాయి.

1010

అండర్ ఆర్మ్స్  లో వెంటుక్రలను తొలగించడానికి షేవింగ్ వాడుతున్నట్లయితే.. దాని బదులు వ్యాక్స్ చేయించుకోవడం బెటర్. వ్యాక్స్ చేయించడం వల్ల  డెడ్ స్కిన్ కూడా తొలగిపోతుంది. దీంతో.. నలుపు సమస్య పెద్దగా ఉండకపోవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
బీట్‌రూట్‌ రసంలో వీటిని కలిపి రాస్తే.. ముఖం చిటికెలో మెరిసిపోతుంది!
Recommended image2
లేటెస్ట్ డిజైన్ వెండి పట్టీలు.. వెయిట్ కూడా చాలా తక్కువ!
Recommended image3
Grey Hair: 30 ఏళ్లకే తెల్ల జుట్టు వచ్చేసిందా? ఇవి రాస్తే మళ్లీ నల్లగా మారడం పక్కా..!
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved