MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Woman
  • Face Glow: ఏవేవో పూయక్కర్లేదు... రోజూ ఈ రెండూ కలిపిన జ్యూస్ తాగితే చాలు, యవ్వనంగా మారడం పక్కా

Face Glow: ఏవేవో పూయక్కర్లేదు... రోజూ ఈ రెండూ కలిపిన జ్యూస్ తాగితే చాలు, యవ్వనంగా మారడం పక్కా

Face Glow: మనం అందాన్ని పెంచుకోవడానికి పైపై మెరుగులు ఎన్ని చేసినా కూడా లోపలి నుంచి రావాలి. దాని కోసం మనం అందాన్ని పెంచే ఆహారాలు తీసుకోవాలి. మీరు ప్రతిరోజూ కేవలం ఒకే ఒక్క జ్యూస్ తాగడం వల్ల అందాన్ని పెంచుకోవచ్చు.

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 22 2025, 04:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Face Glow
Image Credit : Getty

Face Glow

వయసు పెరుగుతున్నా కూడా అందాన్ని పెంచుకోవాలనే తాపత్రయం మహిళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే... చాలా మంది రెగ్యులర్ గా బ్యూటీ పార్లర్ కి వెళ్తూ ఉంటారు. ఏవేవో ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటారు. వేల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటారు. అంత ఖర్చు చేయలేని వాళ్లు... ఇంట్లో దొరికే పాలు, శనగ పిండి, పసుపు లాంటివి ఏవేవో పూసేస్తారు. ఇవన్నీ... చర్మాన్ని బాహ్యంగా అందంగా మార్చడానికి చేసే ప్రయత్నాలు. అయితే... మనం అందాన్ని పెంచుకోవడానికి పైపై మెరుగులు ఎన్ని చేసినా కూడా లోపలి నుంచి రావాలి. దాని కోసం మనం అందాన్ని పెంచే ఆహారాలు తీసుకోవాలి. మీరు ప్రతిరోజూ కేవలం ఒకే ఒక్క జ్యూస్ తాగడం వల్ల అందాన్ని పెంచుకోవచ్చు. యవ్వనంగా మారొచ్చు. మరి, ఆ జ్యూస్ ఏంటి..? దానిని ఎలా తీసుకోవాలి అనే విషయం ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
చర్మాన్ని అందంగా మార్చే పండ్లు....
Image Credit : our own

చర్మాన్ని అందంగా మార్చే పండ్లు....

1.దానిమ్మ...

శరీరానికి మాత్రమే కాకుండా చర్మానికి కూడా ఆరోగ్యాన్ని అందించగల ముఖ్యమైన పండ్లలో దానిమ్మ ఒకటి. చర్మం, దానిమ్మలోని అన్ని పండ్లను ఉపయోగించవచ్చు. దానిమ్మ పండ్లను జ్యూస్ చేసి ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాస్ తినాలి. కావాలంటే.. దానిమ్మ గింజలను రోజూ గిన్నెడు తిన్నా చాలు. ఇలా నిరంతరం చేసినప్పుడు... దానిలోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరం నుంచి టాక్సిన్స్ బయటకు పంపేలా చేస్తాయి. శరీరాన్ని శుభ్రపరచినిప్పుడు.. చర్మం కూడా తాజాగా మారుతుంది. దానిమ్మ జ్యూస్ తాగడం మాత్రమే కాకుండా... దానిమ్మ గింజలను పౌడర్ లా చేసి.. స్క్రబ్ గా మార్చినా కూడా డెడ్ స్కిన్స్ ని తొలగించవచ్చు. దీని వల్ల కూడా మురికి తొలగిపోయి... అందంగా కనపడతారు. చర్మం స్మూత్ గా మారుతుంది. మొటిమల సమస్య కూడా ఉండదు.

Related Articles

Related image1
Face Glow: ఇది రాస్తే.. ముఖం బంగారంలా మెరిసిపోతుంది..!
Related image2
Face Glow: ఇదొక్కటి ముఖానికి రాసినా... మొటిమలు, వాటి మచ్చలన్నీ పోతాయి
33
 బీట్‌రూట్:
Image Credit : Getty

బీట్‌రూట్:

చర్మ సంరక్షణ విషయానికి వస్తే, బీట్‌రూట్ వెంటనే గుర్తుకు వస్తుంది. బీట్‌రూట్ ఎక్కువగా తినడం వల్ల మీ ముఖం మెరిసిపోతుంది బీట్‌రూట్ రసం శరీరానికి శక్తిని ఇస్తుంది. చర్మాన్ని తాజాగా , ప్రకాశవంతంగా చేస్తుంది. బీట్‌రూట్‌ను బాగా మెత్తగా చేసి, వడకట్టి ప్రతిరోజూ ఉదయం త్రాగాలి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు , పోషకాలు శరీర రక్త ప్రసరణను పెంచుతాయి. శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా ఉన్నంత వరకు, శరీరం ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా ఉంటుంది.

ఈ దానిమ్మ, బీట్ రూట్ రెండూ కలిపి జ్యూస్ గా తాగినా కూడా మంచి ప్రయోజనాలు పొందుతారు. అందంగా కనిపిస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు
సౌందర్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Related Stories
Recommended image1
Face Glow: ఇది రాస్తే.. ముఖం బంగారంలా మెరిసిపోతుంది..!
Recommended image2
Face Glow: ఇదొక్కటి ముఖానికి రాసినా... మొటిమలు, వాటి మచ్చలన్నీ పోతాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved