MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Woman
  • Face Glow: ఇదొక్కటి ముఖానికి రాసినా... మొటిమలు, వాటి మచ్చలన్నీ పోతాయి

Face Glow: ఇదొక్కటి ముఖానికి రాసినా... మొటిమలు, వాటి మచ్చలన్నీ పోతాయి

బంగాళదుంపతో మొటిమల సమస్యకు చెక్ పెట్టేయవచ్చు. డైరెక్ట్ గా బంగాళదుంప ను ముఖానికి రుద్దడం కాదు.. దీనిని మరికొన్ని వాటితో కలిపి..ముఖానికి అప్లై చేయాలి. 

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 04 2025, 10:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Face Glow
Image Credit : Asianet News

Face Glow

టీనేజ్ వయసు దాటింది అంటే చాలు... ముఖంపై మొటిమలు రావడం మొదలౌతాయి. ఈ మొటిమలు ముఖ అందం మొత్తం పాడు చేసేస్తాయి. మొటిమలు తగ్గినా.. వాటి తాలుకా వచ్చే మచ్చలు మాత్రం అంత తొందరగా వదలవు. ఇక చాలా మంది ఆ మచ్చలను తగ్గించుకునేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. లేదంటే.. మేకప్ సహాయంతో వాటిని కవర్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే... మనం కొన్ని సింపుల్ రెమిడీలు ప్రయత్నించి కూడా.. మొటిమల తాలుకా మచ్చలు తొలిగించడంతో పాటు...మళ్లీ మొటిమలు రాకుండా చేయవచ్చు. మరి ఆ రెమిడీలు ఏంటో చూసేద్దామా...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బంగాాళదుంప
Image Credit : Pixabay

బంగాాళదుంప

మనకు సులభంగా లభించే కూరగాయల్లో బంగాళదుంప ఒకటి. ఈ బంగాళ దుంపను చాలా మంది తమ స్కిన్ కేర్ లో ఉపయోగిస్తూనే ఉంటారు. ఇదే బంగాళదుంపతో మొటిమల సమస్యకు చెక్ పెట్టేయవచ్చు. డైరెక్ట్ గా బంగాళదుంప ను ముఖానికి రుద్దడం కాదు.. దీనిని మరికొన్ని వాటితో కలిపి..ముఖానికి అప్లై చేయాలి.

బంగాళదుంప, తేనె మాస్క్...

బంగాళ దుంప, తేనె కలిపి ముఖానికి రాయడం వల్ల.. మొటిమలు తగ్గడమే కాదు.. ముఖం మరింత అందంగా కూడా కనపడుతుంది. ఈ రెండూ కలిపి ముఖానికి స్క్రైబ్ చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ మొత్తం తొలగిపోతాయి. ఫేస్ స్మూత్ గా మారుతుంది.

34
ఈ ఫేస్ స్క్రబ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు...
Image Credit : Asianet News

ఈ ఫేస్ స్క్రబ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు...

బంగాళాదుంప

తేనె

పెరుగు

క్రీమ్

విటమిన్ E క్యాప్సూల్స్

44
బంగాళాదుంప , తేనెతో స్క్రబ్ ఎలా తయారు చేయాలి
Image Credit : Asianet News

బంగాళాదుంప , తేనెతో స్క్రబ్ ఎలా తయారు చేయాలి

బంగాళాదుంపలు, తేనె నుండి స్క్రబ్ చేయడానికి, ముందుగా బంగాళాదుంపలను మిక్సర్‌లో రుబ్బుకోవాలి.బంగాళాదుంప పేస్ట్ తీసుకొని ఒక కంటైనర్‌లో వేసి దానికి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, ఒక టేబుల్ స్పూన్ తేనె జోడించండి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపి దానికి విటమిన్ E క్యాప్సూల్స్ , క్రీమ్ జోడించండి. ఈ పేస్ట్‌ను బాగా కొట్టి కొంత సమయం అలాగే ఉంచండి.ఆ తర్వాత, మీరు ఈ స్క్రబ్‌ను మీ ముఖంపై 25 నిమిషాలు అప్లై చేయవచ్చు. మీ ముఖంపై స్క్రబ్ ఉపయోగించే ముందు, మీ ముఖాన్ని శుభ్రమైన నీటితో కడిగి, ఆపై ఉపయోగించండి.

25 నిమిషాల తర్వాత, మీ చేతులతో మీ ముఖాన్ని సున్నితంగా మసాజ్ చేయండి. ఈ స్క్రబ్‌ను వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే ఉపయోగించాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల మొటిమల తాలుకా మచ్చలు తొలగిపోతాయి. చాలా అందంగా కనపడతారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు
సౌందర్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Related Stories
Recommended image1
Face Glow: ఇది రాస్తే.. ముఖం బంగారంలా మెరిసిపోతుంది..!
Recommended image2
Face Glow: వర్షాకాలంలో ఈ ఒక్క క్రీమ్ రాసినా... ముఖం మెరిసిపోతుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved