MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • అయ్యయ్యో.... అంబానీ కోడలి పరువు పోయిందిగా..కాపీ కొట్టి దొరికిపోయింది.!

అయ్యయ్యో.... అంబానీ కోడలి పరువు పోయిందిగా..కాపీ కొట్టి దొరికిపోయింది.!

సోషల్ మీడియాలో ఆ వీడియో చూసి ఎమోషనల్ అయినవారు కూడా ఉన్నారు. కానీ.. తాజాగా ఆమె స్పీచ్ మొత్తం కాపీ అని తెలిసిపోయింది.

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 09 2024, 11:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Radhika Merchant

Radhika Merchant

అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ల ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ రీసెంట్ గా నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రీ వెడ్డింగ్ వేడకనే.. పెళ్లి కంటే గ్రాండ్ గా చేశారు. బాలీవుడ్ సెలబ్రెటీలు, వ్యాపారవేత్తలు అందరూ కలిసి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. సెలబ్రెటీలు చేసిన హడావిడి ఎంత వైరల్ అయ్యిందో... ఈ వేడుకలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ఇచ్చిన స్పీచ్ లు కూడా అంతే హైలెట్ అయ్యాయి. విపరీతంగా ఆకట్టుకున్నాయి

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అనంత్ ఇచ్చిన స్పీచ్ కి ముకేష్ అంబానీ ఏకంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. చాలా మంది ఆ వీడియోకి ఎమోషనల్ అయ్యారు. కేవలం అనంత్ స్పీచ్ మాత్రమే కాదు.. పెళ్లి కూతురు రాధిక మర్చంట్ ఇచ్చిన స్పీచ్ సైతం అందరికీ విపరీతంగా ఆకట్టుకుంది. చాలా హార్ట్ ఫుల్ గా మాట్లాడింది అని అందరూ మెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో ఆ వీడియో చూసి ఎమోషనల్ అయినవారు కూడా ఉన్నారు. కానీ.. తాజాగా ఆమె స్పీచ్ మొత్తం కాపీ అని తెలిసిపోయింది.

37


రాధిక  ఇచ్చిన స్పీచ్  హాలీవుడ్ సినిమా నుండి కాపీ చేసిందని నెటిజన్లు గుర్తుపట్టేశారు.  రాధిక ఆ స్పీచ్‌ని ఓ హాలీవుడ్  సినిమా నుండి కాపీ కొట్టారని, ఆ రెండు వీడియోలను కలిపి మరీ నెట్టింట వైరల్ చేస్తున్నారు. డైలాగు టూ డైలాగ్ వినిపిస్తున్నారు. ఆ మూవీ డైలాగ్ మొత్తం రాధిక బట్టీ కొట్టి మరీ చెప్పింది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

47


ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  అంబానీ కోడలు పరువు పోయిందిగా అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. కానీ.. కొందరు మాత్రం రాధికకు సపోర్ట్ గా నిలుస్తూ కామెంట్స్ చేయడం విశేషం

57

 ఆ మూవీ అంటే ఆమెకు ఇష్టమేమో... ఆ డైలాగ్ తన లైఫ్ కి సెట్ అవుతుందని చెప్పి ఉండొచ్చు. తప్పేముంది అని సపోర్ట్ గా మాట్లాడుతుండటం విశేషం. కొందరు మాత్రం రాధికను భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు.

67

అనంత్ అంబానీ,రాధిక మర్చంట్ జనవరి 2023లో నిశ్చితార్థం చేసుకున్నారు. అనంత్-రాధికల  ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఈ నెల అంటే మార్చిలో మూడు రోజుల పాటు ఘనంగా జరిపించారు.ఇందులో ప్రపంచ ఐటీ కంపెనీలకు చెందిన  CEOలు, బాలీవుడ్ తారలు, పాప్ ఐకాన్‌లు ,రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

77

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా, ఆనంద్ పిరమల్ , కోకిలాబెన్ అంబానీతో సహా మొత్తం అంబానీ వంశం కూడా వివాహానికి హాజరయ్యారు. ఈ ఏడాది జులైలో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Blouse Reuse Ideas: పాత జాకెట్లు పారేస్తున్నారా? ఇలా ఇంట్లో వాడేయండి..!
Recommended image2
Pearl Jewellery:బంగారం, డైమండ్స్ అవసరమే లేదు.. ముత్యాలతో మెరిసే చైన్స్
Recommended image3
Blackbeads designs: 3 గ్రాముల్లో ట్రెండీ మంగళసూత్రాలు..డైలీవేర్ బెస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved