మగవారి ప్రైవేట్ పార్ట్స్ పై కామెంట్స్.. దియా మీర్జాపై ట్రోల్స్..!

First Published Mar 30, 2021, 2:02 PM IST

పురుషుల ప్రైవేట్ పార్ట్స్ గురించి ఓ సైంటిస్ట్ రాసిన ఆర్టికల్ ని ఆమె తన ట్వీట్ లో షేర్ చేయడం వల్ల ట్రోలర్స్ ఆమెను ఎటాక్ చేయడం గమనార్హం.