MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Woman
• బ్రా సైజ్ ఎంత..? నటికి ప్రశ్న.. నీ పురుషాంగం సైజ్ అడిగితే..?

బ్రా సైజ్ ఎంత..? నటికి ప్రశ్న.. నీ పురుషాంగం సైజ్ అడిగితే..?

కాసేపు అభిమానులతో మాట్లాడదామని లైవ్ లోకి వస్తే చాలు.. వెకిలి ప్రశ్నలతో వేధిస్తూ ఉంటారు. ఒకడు నగ్నంగా దిగిన ఫోటో అడుగుతాడు.

2 Min read
ramya Sridhar
Published : Apr 09 2021, 12:40 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

బాడీ షేమింగ్... ఈ పదం ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినపడుతోంది. ఈ పదం ఈ మధ్య వినపడినా... అమ్మాయిలను బాడీ షేమింగ్ చేయడం మాత్రం ఇప్పటి నుంచి కాదు.. ఎప్పటి నుంచో వస్తోంది. మరీ ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో.. అన్ని హక్కులు తమకే ఉన్నాయన్నట్లుగా భావిస్తూ ఉంటారు.

28

కాసేపు అభిమానులతో మాట్లాడదామని లైవ్ లోకి వస్తే చాలు.. వెకిలి ప్రశ్నలతో వేధిస్తూ ఉంటారు. ఒకడు నగ్నంగా దిగిన ఫోటో అడుగుతాడు. మరొకరు మరోటి. తాజాగా ఓ నటిని నీ బ్రా సైజ్ ఎంత అని అడిగాడు ఓ నెటిజన్. దానికి ఆమె తిరుగులేని సమాధానం ఇచ్చింది.

38

టీవీ నటి సయాంతనీ ఘోష్.. చాలా మందికి సుపరితమే. ఉత్తరాదిన వచ్చిన నాగిని సీరియల్, మహాభారతం లాంటి పాపులర్ సీరియల్స్ లో ఆమె కీలక పాత్రలు చేసి మెప్పించారు.

48

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆమె నెటిజన్లు ఆరోగ్యం ప్రాముఖ్యతను వివరిద్దామని అనుకుంది. ఆ సందర్భంగా ఆమెకు ఓ వెకిలి ప్రశ్న ఎదురైంది.

58

నీ బ్రా సైజ్ ఎంత అంటూ.. ఆమెను అడిగాడు. అంతే.. వాడికి ఆమె దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. ‘‘మహిళను పట్టుకుని సైజులు గురించి అడుగుతావా?? వాటికి అంత ప్రాధాన్యత ఇస్తున్నారా? శరీరంలోని ఓ అంగాన్ని అంత నీఛంగా చూస్తావా? నిన్ను చూస్తుంటే ఈ వరల్డ్ హెల్త్ డే నాడు మానిసిక ఆరోగ్యం ఎంత ముఖ్యమో అర్థం అవుతుంది.’’

68

‘‘ ఫిట్‌గా ఉండాల్సింది ఫిజికల్‌గా కాదు.. మెంటల్‌గా.. అది కరెక్ట్‌గా ఉంటే శరీరంలోని ప్రతి అంగాన్ని సాధారణంగానే చూస్తావు. నువ్ నా బ్రా సైజ్ అడిగావు.. నేను నీ మగతనానికి సంబంధించిన పురుషాంగం సైజ్ గురించి అడిగితే ఎలా ఉంటుంది. సైజుల గురించి అడిగే నీ లాంటి వారి అత్యుత్సాహం వల్లే.. అభద్రతా భావంతో మాస్క్‌లు పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. నేను చెప్పింది నీకు సమ్మతం అయితే లవ్ సింబల్ పోస్ట్ చేయి’’ అంటూ దుమ్ముదులిపేసింది సయాంతనీ ఘోష్.

78

ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. అలాంటి వెదవలకు ఇలానే సమాధానం ఇవ్వాలంటూ.. ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

88

ఇంత స్ట్రాంగ్ గా కౌంటర్లు ఇచ్చినప్పటికీ... ఇంకా చెత్త ప్రశ్నలు అడిగే వెధవలు రోజుకొకలు పుట్టుకొస్తూనే ఉంటారు. ఏది ఏమైనా ఆమె సమాధానం ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
బంగారం లాంటి పట్టీలు.. తక్కువ ధరలో అదిరిపోయే డిజైన్లు
Recommended image2
మూడు గ్రాముల్లో అదిరిపోయే బంగారు జుంకాలు.. చూసేయండి
Recommended image3
చేతుల అందాన్ని పెంచే స్టోన్స్ గాజులు.. లేటెస్ట్ డిజైన్స్ ఇవిగో
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved