MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
• Home
• Life
• Woman
• అనుష్క శర్మ బాత్రూమ్ సీక్రెట్ ఇదే..!

అనుష్క శర్మ బాత్రూమ్ సీక్రెట్ ఇదే..!

బయట మార్కెట్లో లభించే క్రీములకన్నా కూడా.. ఇంటి చిట్కాలకే అనుష్క ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట.

1 Min read
Author : ramya Sridhar
Published : May 04 2021, 03:12 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

అందంగా మెరిసిపోవాలని.. హీరోయిన్లను మించిన అందం దక్కించుకోవాలని చాలా మంది ఆశపడుతుంటారు. అందుకోసం చేయని ప్రయత్నమంటూ ఉండదు.  ఈ కరోనా భయంతో బ్యూటీ పార్లర్ కి వెళ్లే అవకాశం అందరికీ లభించడం లేదు. ఇక మార్కెట్లో లభించే కొన్ని క్రీములు పెద్దగా పనిచేస్తాయనే గ్యారెంటీ కూడా ఇవ్వలేం. మరి అందంగా ఉండటమెలా అంటే.. బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ సీక్రెట్ రెమిడీని మనం కూడా ఫాలో అయితే సరిపోతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

అనుష్క శర్మకు ఎప్పుడూ లైట్ మేకప్ మాత్రమే ఇష్టం. ఎక్కువ మేకప్ ని ఆమె పెద్దగా ఇష్టపడదు.

39

బయట మార్కెట్లో లభించే క్రీములకన్నా కూడా.. ఇంటి చిట్కాలకే అనుష్క ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట. అందుకే ఆమె.. ప్రతిరోజూ స్నానానికి ముందు అరటి పండు శరీరానికి రద్దుకుంటారట. ఆ తర్వాత స్నానం చేస్తారట. దాని వల్లే ఆమె మరింత తాజాగా, అందంగా కనిపిస్తానని చెబుతున్నారు.

49

ఒక్కోసారి అరటి పండు గుజ్జులో నిమ్మరసం... లేదా తేనె కలిపి ముఖానికి అప్లై చేస్తారట. దీని వల్ల మరింత అందంగా కనిపించే అవకాశం ఉంది.

59

శరీరం, ముఖంపై ముడతలు పోగొట్టాలంటే కూడా అరటి పండు సహాయం చేస్తుంది. అందంగా కనిపించేలా చేస్తుంది.

69

అరటి గుజ్జులో బేకింగ్ సోడా, పసుపు కలిపి ముఖానికి రాసుకుంటే... మొటిమల సమస్య తగ్గుతుంది. ఫేస్ చాలా క్లీన్ గా కనపడుతుంది.

79

ముఖం జిడ్డుగా అనిపించిన సమయంలో అరటి పండు వినియోగిస్తే.. అది ఆ జిడ్డుతనాన్ని తగ్గిస్తుంది.

89

కేవలం అరటి పండు మాత్రమే కాదు.. అరటి తొక్క వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అరటి తొక్క శరీరంపై రుద్దడం వల్ల కూడా కొన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయట.

99

అందుకే అనుష్క శర్మ ప్రతిరోజూ అరటి పండు తన స్కిన్ కేర్ రోటీన్ కోసం ఉపయోగిస్తారు. అందుకే.. ఆమె అంత అందంగా మెరిసిపోతున్నారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved