MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • అంబానీ కపుల్ కి బాలీవుడ్ స్టార్స్ ఇచ్చిన కాస్ట్ లీ గిఫ్ట్స్ ఇవే..!

అంబానీ కపుల్ కి బాలీవుడ్ స్టార్స్ ఇచ్చిన కాస్ట్ లీ గిఫ్ట్స్ ఇవే..!

ఈ ఈవెంట్ కి వచ్చిన సెలబ్రెటీలు అందరూ.. ఈ అంబానీ కపుల్స్ ని బహుమతుల్లో ముంచెత్తారట. 

1 Min read
Author : ramya Sridhar
Published : Mar 11 2024, 03:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


దేశంలోనే అత్యంత ధనవంతుడైన మకేష్ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ వేడుకలను  ఘనంగా నిర్వహించారు. దేశంలోని సెలబ్రెటీలు అందరినీ  పిలిచి మరీ గ్రాండ్ గా చేశారు. అయితే.. ఈ ఈవెంట్ కి వచ్చిన సెలబ్రెటీలు అందరూ.. ఈ అంబానీ కపుల్స్ ని బహుమతుల్లో ముంచెత్తారట.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ లకు బాలీవుడ్ సెలబ్రెటీలు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు ఖరీదైన బహుమతులు అందించి మరీ శుభాకాంక్షలు చెప్పారు. మరి.. ఎవరెవరు ఎలాంటి బహుమతులు ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం...

37


రణబీర్ కపూర్ , అలియా భట్ దంపతులు  రాధిక మర్చంట్‌కి గూచీ బ్రాండ్ నుండి అందమైన డైమండ్ క్లచ్ , అనంత్ అంబానీ కోసం ఎయిర్ జోర్డాన్ షూలను బహుమతిగా ఇచ్చారు.

47

  బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ రాధిక మర్చంట్‌కి అనంత్ అంబానీ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఖరీదైన కస్టమైజ్డ్ వాచ్ , డైమండ్ చెవిపోగులను బహుమతిగా ఇచ్చాడు. మరోవైపు, షారుక్ ఖాన్ ఈ జంటకు దాదాపు రూ. 5 కోట్ల ఖరీదు చేసే మెర్సిడెస్ బెంజ్ 300 SLR కారును బహుమతిగా ఇచ్చాడు.

57

సిద్ధార్థ్ మల్హోత్రా , కియారా అద్వానీ దంపతులు బంగారం , డైమండ్ గణేశుడు  లక్ష్మి విగ్రహాలను బహుమతిగా ఇచ్చారు. కియారా అద్వానీ ఇషా అంబానీకి చిన్ననాటి స్నేహితురాలు. మరోవైపు, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ వధువుకు డైమండ్ బ్రాస్లెట్ , నెక్లెస్‌ను బహుమతిగా ఇచ్చారు.

67


దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ దంపతులు  అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ కస్టమైజ్ చేసిన కోటి రూపాయల విలువైన డైమండ్ రోలెక్స్ వాచీలను బహుమతిగా ఇచ్చారు.

77


రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌ను ఈ ఏడాది జూలై 12న వివాహం చేసుకోనున్నారు. వీరి ఎంగేజ్మెంట్ గతేడాది జరిగింది. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Scrub: ఈ ఒక్క స్క్రబ్ చాలు..ట్యాన్ పోయి మీ చర్మం మెరిసిపోతుంది
Recommended image2
Coin Mangalsutra:కాసు మంగళసూత్రాలు..తక్కువ బంగారంతో అదిరిపోయే డిజైన్లు
Recommended image3
Blouse Pieces Reuse :ఇంట్లో జాకెట్ ముక్కలు పడేస్తున్నారా? వాటిని ఎన్ని రకాలుగా వాడొచ్చో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved