MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Woman
  • ఆరెంజ్ చీరలో మెరిసిన ఆదా శర్మ.. చీర ధర ఎంతో తెలుసా..?

ఆరెంజ్ చీరలో మెరిసిన ఆదా శర్మ.. చీర ధర ఎంతో తెలుసా..?

ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తర్వాత.. అదా.. తాను వచ్చిన పని మీద లోపలికి వెళ్తుంటే.. ఒక మీడియా పర్సన్.. మీ చీర ధర ఎంత అని అడిగారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 03 2024, 09:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
adah sharma

adah sharma

అదా శర్మ ని స్పెషల్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సినన అవసరం లేదు. చాలా తెలుగు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అయితే.. చెప్పుకోదగ్గ గుర్తింపు రాకపోవడంతో.... తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ కి షిప్ట్ చేసింది. అక్కడ మాత్రం.. ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలు, తన పాత్రకు ప్రాధాన్యత ఉండే.. వెబ్ సిరీస్ లు చేస్తూ... కెరీర్ లో దూసుకుపోతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఇక.. హీరోయిన్లు అన్నాక.. వివిధ రకాల కాస్ట్యూమ్స్ లో దర్శనమిస్తూ ఉంటారు. దాదాపు హీరోయిన్స్ అందరూ.. అందరి కంటే తమ లుక్ భిన్నంగా ఉండేలా జాగ్రత్తపడుతూ ఉంటారు.  ఇక వారు ధరించే దుస్తుల ధరలు కూడా.. మనకు మైండ్ బ్లాక్ చేసేలా ఉంటాయి. లక్షల ఖరీదైన డ్రెస్సులు, చీరలు, వాచ్ , హ్యాండ్ బ్యాక్స్ ధరించి అందరినీ విస్మయానికి గురి చేసిన స్టార్స్ చాలా మంది ఉన్నారు. అయితే.. అదా శర్మ మాత్రం... ఒక సింపుల్ చీరలో కనిపించి.. ఆకట్టుకోవడమే కాకుండా.. దాని ధర చెప్పి.. అందరినీ షాకింగ్ కి గురి చేసింది.

35
Adah Sharma

Adah Sharma

ఆమె ఆరెంజ్ కలర్ చీరలో.. ట్రెండీ బ్లౌజ్ తో చాలా క్యూట్ గా కనిపించింది. ఆమె కనపడటం ఆలస్యం.. కెమేరా మెన్స్  ఫోటోలు క్లిక్ మనిపించారు. ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తర్వాత.. అదా.. తాను వచ్చిన పని మీద లోపలికి వెళ్తుంటే.. ఒక మీడియా పర్సన్.. మీ చీర ధర ఎంత అని అడిగారు.

45
adah sharma

adah sharma

అయితే.. ఆమె చెప్పిన చీర ధర విని అందరూ షాకయ్యారు. ఎందుకంటే ఆ చీర ధర కేవలం రూ.15. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. ఈ రోజుల్లో ఆ ధరకు చాక్లెట్ తప్ప ఏమీ రావడం లేదు.. అలాంటిది ఆమె ఏకంగా చీర ధర రూ.15 అని చెప్పడం తో అందరూ షాకయ్యారు. అయితే.. ఆ చీర వాళ్ల నానమ్మది అంట. ఆ రోజుల్లో ఆమె రూ.15 కి కొన్నారు.

55
adah sharma

adah sharma

ఇప్పుడు ఆ చీరను అదా.. బ్లౌజ్ ని ట్రెండీ గా మార్చి ధరించారు. ధర సంగతి ఎలా ఉన్నా.. ఆమె లుక్ మాత్రం అదిరిపోయింది. వాళ్ల నానమ్మ చీర ధరించాలన్న ఆమె ఆలోచనను మాత్రం నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఈ రోజుల్లో అందరూ క్లాస్ట్ లీ దుస్తులే ధరించాలి అనుకుంటుంటే.. ఇంత ఫేమ్ ఉన్నా.. అంత సింపుల్ గా రెడీ అయ్యింది అని.. అందరూ.. అదాని మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో.. 15రూపాయలకు చీర ఎక్కడ దొరుకుతుందమ్మా అని కామెంట్ చేస్తే.. ఆ రోజుల్లో రూ.15 అంటే.. చాలా ఎక్కువే అని మరి కొందరు బదుులిస్తున్నారు. ఇక ఒకరైతే.. 15 రూపాయల చీరకు.. రూ.3వేల రూపాలయల బ్లౌజ్ కుట్టించుకున్నావా అంటూ ప్రశ్నించడం విశేషం.  ఇక.. ఆదా శర్మ తన చీర ధర గురించి చెబుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved