MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Woman
  • Skin Care: సమంత బ్యూటీ సీక్రెట్ ఇదే, రోజూ ఈ మూడు మాత్రమే రాస్తుందట..!

Skin Care: సమంత బ్యూటీ సీక్రెట్ ఇదే, రోజూ ఈ మూడు మాత్రమే రాస్తుందట..!

సమంత సోషల్ మీడియాలో కూడా చాలా చురుకుగా ఉంటుంది. అప్పుడప్పుడు తాను స్కిన్ కేర్ కోసం ఫాలో అయ్యే ఉత్పత్తులను, ఫిట్‌నెస్ వీడియోలను రెగ్యులర్ గా షేర్ చేసుకుంటూ ఉంటుంది.

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 16 2025, 11:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Samantha Beauty secret
Image Credit : Instagram

Samantha Beauty secret

సినీ తారలు ఎప్పుడూ అందంగా మెరిసిపోతూ ఉంటారు. స్కిన్ మీద మేకప్ తో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా... కొందరు సెలబ్రెటీలు మేకప్ లేకపోయినా అందంగా కనిపిస్తూ ఉంటారు. అలాంటివారిలో సమంత మొదటి స్థానంలో ఉంటుంది. సెలబ్రెటీలు చాలా ఖరీదైన ఉత్పత్తులు వాడుతూ ఉంటారని చాలా మంది అనుకుంటారు. అయితే.. సమంత మాత్రం చాలా తక్కువ ఉత్పత్తులు మాత్రమే వాడుతుందట. సహజంగా అందంగా కనిపించడానికి తాను ఎలాంటి స్కిన్ కేర్ టిప్స్ ఫాలో అవుతుందో స్వయంగా వివరించింది.

సమంత సోషల్ మీడియాలో కూడా చాలా చురుకుగా ఉంటుంది. అప్పుడప్పుడు తాను స్కిన్ కేర్ కోసం ఫాలో అయ్యే ఉత్పత్తులను, ఫిట్‌నెస్ వీడియోలను రెగ్యులర్ గా షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన స్కిన్ కేర్ సీక్రెట్ ని పంచుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
 ఎక్కువ క్రీములు పూసేయదట...
Image Credit : Instagram

ఎక్కువ క్రీములు పూసేయదట...

చర్మ రక్షణ అనగానే చాలా క్రీములు రాయాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ.. తాను మాత్రం చాలా తక్కువ ఉత్పత్తులు వాడతాను అని సమంత చెప్పడం విశేషం. ఒకప్పుడు చాలా రాసేదాన్ని అని.. ఇప్పుడు అవన్నీ ఏమీ రాయడం లేదు అని చెప్పింది. తన స్కిన్ కి ఎలాంటి ఉత్పత్తులు అయితే సూట్ అవుతాయో అలాంటివి మాత్రమే వాడతాను అని చెప్పింది.

Related Articles

Related image1
Beauty tips: ఇంట్లోనే పార్లర్ లాంటి ఫేషియల్.. ఈజీగా చేసుకోండి ఇలా!
Related image2
Face Glow: వర్షాకాలంలో ఈ ఒక్క క్రీమ్ రాసినా... ముఖం మెరిసిపోతుంది..!
34
సమంత స్కిన్ కేర్...
Image Credit : Instagram

సమంత స్కిన్ కేర్...

వాతావరణాన్ని బట్టి ప్రజల చర్మ సంరక్షణ దినచర్యలు మారడం సహజం. కానీ, మార్కెట్లో కి వచ్చే ప్రతి ప్రొడక్ట్ కొనేసి వాటిని వాడేయకూడదు అని, కేవలం మన స్కిన్ అవసరాన్ని బట్టి.. దానికి ఏది అవసరమో అదే వాడాలి అని ఆమె చెప్పింది. తాను మాత్రం తన స్కిన్ కేర్ లో భాగంగా రెటినోల్ వాడుతూ ఉంటానని చెప్పింది. ఈ రెటినోల్ టీనేజర్లకు అవసరం రాదు అని ఆమె చెప్పడం విశేషం. వీటితో పాటు.. తాను క్రమం తప్పకుండా.. సన్ స్క్రీన్, మంచి సీరమ్ వాడతాను అని సమంత చెప్పింది.

44
ఫిట్‌నెస్ కోసం వ్యాయామం...
Image Credit : @Samantha Ruth Prabhu

ఫిట్‌నెస్ కోసం వ్యాయామం...

అందంగా కనిపించేందుకు చాలా మంది కేవలం క్రీములు రాస్తే చాలు అని అనుకుంటూ ఉంటారు. కానీ... ఆ క్రీములతో పాటు రెగ్యులర్ గా వ్యాయామం చేయడం కూడా చాలా అవసరం అని సమంత చెప్పింది. ఆరోగ్యంగా, అందంగా కనపడాలి అంటే.. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం చాలా అవసరం. అందుకే.. క్రమం తప్పకుండా.. బరువులు ఎత్తడాలు, పైలేట్స్, యోగా వంటివి చేస్తూ ఉంటానని సమంత చెప్పడం విశేషం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
సమంత రూత్ ప్రభు
సౌందర్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Related Stories
Recommended image1
Beauty tips: ఇంట్లోనే పార్లర్ లాంటి ఫేషియల్.. ఈజీగా చేసుకోండి ఇలా!
Recommended image2
Face Glow: వర్షాకాలంలో ఈ ఒక్క క్రీమ్ రాసినా... ముఖం మెరిసిపోతుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved