MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Woman
  • వర్షాకాలంలో కిచెన్ ఇలాగే ఉండాలి

వర్షాకాలంలో కిచెన్ ఇలాగే ఉండాలి

కిచెన్ శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ముఖ్యంగా వర్షాకాలంలో. అయితే చాలా మందికి కిచెన్ ను ఎలా శుభ్రం చేయాలో తెలియదు. ఈ చిట్కాలు పాటిస్తే గనుక శుభ్రం చేయడం సులువు అవుతుంది.  

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Aug 31 2025, 04:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చెత్త ఉంచొద్దు
Image Credit : Getty

చెత్త ఉంచొద్దు

వంటింట్లో పండ్లు, కూరగాయల వ్యర్థాలతో పాటుగా మిగిలిన ఆహార వ్యర్థాలు ఉంటాయి. ఇది కామనే. కాకపోతే వీటిని ఎప్పటికప్పుడు బయటవేయాలి. ఎందుకంటే చెత్త వల్ల ఇంట్లోకి పురుగులు, కీటకాలు, చీమలు వస్తాయి. వీటివల్ల అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. వంటింట్లో తేమ ఉండకుండా చూసుకోవాలి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తేమ ఉండకూడదు
Image Credit : Getty

తేమ ఉండకూడదు

వంటింట్లో నీళ్లను ఎక్కువగా వాడుతుంటాం. వీటివల్ల వర్షాకాలంలో వంటింట్లో తేమ ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ తేమ వల్ల కిచెన్ లో క్రిములు, బ్యాక్టీరియా పెరుగుతాయి. అలాగే దుర్వాసన వస్తుంది. బూజు ఏర్పడుతుంది. అందుకే వంటింట్లో పని అయిపోగానే మంచిగా తుడిచి ఆరబెట్టాలి. 

Related Articles

Related image1
ఇలా చేస్తే కిచెన్ టైల్స్‌ పై నూనె మరకలు లేకుండా పోతాయ్
Related image2
ఇందుకే కళ్ల చుట్టు నల్లగా అవుతుందా
35
దుర్వాసన
Image Credit : Getty

దుర్వాసన

వంటింట్లో మిగిలిపోయిన ఆహారపదార్థాల వల్ల దుర్వాసన వస్తుంది. ఇది కామనే. అయినా వర్షాకాలంలో ఇది మరింత ఎక్కువ అవుతుంది. తేమ ఇందుకు కారణం. అయితే ఈ తేమను లేకుండా చేయడానికి మీకు బేకింగ్ సోడా, ఉప్పు సహాయపడతాయి. ఇందుకోసం ఉఫ్పును, బేకింగ్ సోడాను ఒక గిన్నెలో పోసి ఉంచండి. ఇది తేమను పీల్చుకుంటుంది. 

45
గాలి ప్రసరణ
Image Credit : Getty

గాలి ప్రసరణ

చాలా మంది కిచెన్ లో కిటికీలను ఎప్పుడూ మూసే ఉంచుతారు. దీనివల్ల వంటింట్లో గాలి ప్రసరణ సరిగగ్గా ఉండదు. దీనివల్ల కిచెన్ లో తేమ ఎక్కువగా ఉంటుంది. బూజు కూడా పెరుగుతుంది. అందుకే వంట పనులు అయిపోగానే మీరు అరగంట పాటు కిచెన్ కిటికీలను, తలుపులను తెరిచి ఉంచాలి. 

55
ఆహార పదార్థాలు
Image Credit : Getty

ఆహార పదార్థాలు

వానాకాలంలో ఫుడ్ తొందరగా పాడవుతుంది. అందుకే వీటిని సరిగ్గా నిల్వ చేయాలి. అలాగే వండిన ఆహారాన్ని ఎక్కువ సేపు బయట నిల్వ చేయకూడదు. పాడైపోయిన ఆహారాలను తినకూడదు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
మహిళలు
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Related Stories
Recommended image1
ఇలా చేస్తే కిచెన్ టైల్స్‌ పై నూనె మరకలు లేకుండా పోతాయ్
Recommended image2
ఇందుకే కళ్ల చుట్టు నల్లగా అవుతుందా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved