MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Weekly Raasi Phalas
  • వారఫలాలు... తేదీ 6 నవంబరు శుక్రవారం నుండి 12 గురువారం 2020 వరకు

వారఫలాలు... తేదీ 6 నవంబరు శుక్రవారం నుండి 12 గురువారం 2020 వరకు

మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనiభవంలోకి వస్తాయి.

6 Min read
Author : Arun Kumar P
Published : Nov 06 2020, 08:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114
 డా.యం.ఎన్.చార్య   ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు  శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక  హైదరాబాద్   ఫోన్:  9440611151

 డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214
గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

314
 మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం యుక్తి, సమర్థతతో కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి.  ఉద్యోగాలలో క్రమేపీ అనుకూల వాతావరణం నెలకొంటుంది.  కళారంగం వారికి కొంత ఊరట లభించే సమయం. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగుల ఉద్యోగయత్నాలు సఫలం. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. పెండింగ్‌ బాకీలు వసూలై అవసరాలు తీరతాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.  వారం చివరిలో అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

414
 వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ వారం నిరుద్యోగులు, విద్యార్థులకు నూతనోత్సాహం. ఒక సమాచారంతో మరింత ఊరట చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు కొన్ని దక్కుతాయి. వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలను అత్మవిశ్వాసంతో పరిష్కరించుకుంటారు. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి మాట సాయం అందుతుంది.   వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. కుటుంబంలో చికాకులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

514
 మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ వారం ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి తొలగుతుంది. రాజకీయవర్గాలకు ఒత్తిడుల నుంచి విముక్తి. వ్యాపారాలు మరింత పురోగతిలో సాగుతాయి.  వారం చివరిలో ధనవ్యయం. బంధువులతో తగాదాలు.కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆలోచనలు అమలులో ఆటంకాలు తొలగుతాయి. రావలసిన బాకీలు వసూలవుతాయి. ఖర్చులను అదుపు చేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన విద్యావకాశాలు లభిస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు, భూములు కొంటారు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

614
 కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం ఉద్యోగులు సమర్థవంతంగా విధులు నిర్వహించి  ప్రశంసలు పొందుతారు. పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత సంతృప్తినిస్తుంది. రుణబాధలు తొలగుతాయి. సన్నిహితులతో కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. అత్యంత నేర్పుగా కుటుంబసమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఇంటి నిర్మాణయత్నాలలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. విస్తరణ కార్యక్రమాలను ముమ్మరం చేస్తారు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

714
 సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ వారం నిరుద్యోగులకు ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.  వ్యాపారాలలో లాభాలు అంది ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగాలలో క్లిష్టసమస్యలు తీరి ఊరట చెందుతారు. పరిచయాలు మరింత విస్తరిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణపై చర్చిస్తారు. బంధువులు, మిత్రుల నుంచి ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కళారంగం వారి కృషి కొంతమేర ఫలిస్తుంది. వారం ప్రారంభంలో బంధువులతో తగాదాలు. అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

814
 కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు గతం కంటే  లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు, ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాల ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. శ్రమ కొంత ఫలిస్తుంది. కొత్త పనులు ప్రారంభించి కష్టసాధ్యమైనా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. రావలసిన సొమ్ము సమయానికి అంది అవసరాలు తీరతాయి. ఆలయాలు సందర్శిస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. వాహనాలు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వారం ప్రారంభంలో వివాదాలు. కుటుంబంలో కొన్ని సమస్యలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

914
 తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం రాజకీయవర్గాలకు కొన్ని ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఆర్థిక విషయాలు  సంతృప్తికరంగా ఉంటాయి. ఒక సమాచారం మీలో మరింత సంతోషం కలిగిస్తుంది. కొత్త పనులు  ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. సన్నిహితుల నుంచి మాట సహాయం. వాహనాలు, భూములు కొనుగోలు. విద్యార్థుల యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. భాగస్వాముల నుంచి మరింత సానుకూలత. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. వారం మధ్యలో ధనవ్యయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

1014
 వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా సాగుతాయి. భాగస్వాములతో వివాదాలు తీరతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. పారిశ్రామికరంగం వారి కృషి కొంత ఫలిస్తుంది. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సంఘంలో మీరంటే అంతా ఇష్టపడతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, హడావిడితో గడిచిపోతుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు. ఆలోచనలు కలసివస్తాయి. విద్యార్థుల ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు. వారం చివరిలో భూవివాదాలు. ఆరోగ్యభంగం. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1114
 ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం  వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కించుకుంటారు. కళారంగం వారికి కార్యసిద్ధి. గతం నుంచి వేధిస్తున్న సమస్యలు తీరతాయి. ఆర్థిక లావాదేవీలు మరింత అనుకూలిస్తాయి. రుణబాధలు తీరతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆస్తి వివాదాలను కొలిక్కి తెచ్చుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.  కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి.వారం ప్రారంభంలో కుటుంబంలో చికాకులు. మానసిక అశాంతి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1214
 మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం నుంచి విముక్తి లభిస్తుంది. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. శుభకార్యాల నిర్వహణపై దృష్టి సారిస్తారు. ఆస్తి వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు అనుకూల  సమాచారం అందుతుంది. కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు.  వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. మిత్రులతో కలహాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1314
 కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం వ్యాపారాలలో చికాకులు తొలగి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పనిభారం నుంచి కొంత విముక్తి. పారిశ్రామికరంగం వారికి  శ్రమ ఫలిస్తుంది. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం. ఇంటాబయటా ఒత్తిడులు తప్పకపోవచ్చు. పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో నెలకొన్న కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. సంఘంలో గౌరవం మరింత పెరుగుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. సోదరులతో కుటుంబ విషయాలు చర్చిస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు రావచ్చు.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.   

1414
  మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ వారం వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు కొంత ఊరట లభించే సమయం. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. రుణయత్నాలు సాగిస్తారు. ఏదో ఖర్చు ఎదురై ఇబ్బంది పడతారు. పనుల్లో ఆటంకాలు చికాకు పరుస్తాయి. కుటుంబసభ్యులతో అకారణంగా విభేదాలు. దైవదర్శనాలు చేసుకుంటారు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. విద్యార్థులకు  శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఒప్పందాలు కొన్ని వాయిదా వేస్తారు. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 
4th T10 • ABDT10
YASLYASL
Sun, 8 Nov, 2026
EEEE
05:00 pm
Match yet to begin.
Schedule ›
5th T10 • ABDT10
UNTUNT
Sun, 8 Nov, 2026
UABUAB
07:15 pm
Match yet to begin.
Schedule ›
6th T10 • ABDT10
ARACARAC
Sun, 8 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T10 • ABDT10
Result
UNTUNT
140/6
ARACARAC
89/9
United Tigers beat Arabian Aces by 51 runs
Schedule ›
2nd T10 • ABDT10
Result
RDCRDC
109/7
EEEE
125/2
Emirates Eagles beat Royal Desert Champions by 16 runs
Schedule ›
1st T10 • ABDT10
Result
UABUAB
121/3
YASLYASL
120/3
UAE Bulls beat Yas Lions by 7 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
Result
NZNZ
134
INDIND
113/7
IND won by 4 runs (DLS method)
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
9th T10 • ABDT10
YASLYASL
Tue, 10 Nov, 2026
UNTUNT
07:15 pm
Match yet to begin.
Schedule ›
12th T10 • ABDT10
ARACARAC
Wed, 11 Nov, 2026
YASLYASL
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Thu, 12 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd TEST • SL vs PAK 2026
PAKPAK
Tue, 17 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Your Weekly Horoscopes: ఈ వారం ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం
Recommended image2
Love Horoscope: ఓ రాశివారు శుభవార్తలు వింటారు..!
Recommended image3
వార ఫలాలు: ఓ రాసి వారికి ఈ వారంలో చిరకాల కోరిక నెరవేరుతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved