వారఫలాలు... తేదీ 20 నవంబరు శుక్రవారం నుండి 26 గురువారం 2020 వరకు

First Published 20, Nov 2020, 7:06 AM

మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనుభవంలోకి వస్తాయి.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి గాను అవసరమైన ఆధాయ వనరులను సమకూర్చుకోగలుగుతారు. రహస్య ప్రయాణాలు, చర్చలను సాగిస్తారు. కొంత మానసిక సంఘర్షణను కలిగి ఉంటారు. ఆధాయ పరంగా అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది. అవకాశాల కొరకు ఎదురు చూడకుండా మీ ప్రతిభతో మీరే మార్గాన్ని అనుకూలం చేసుకుంటారు. ప్రజాసంబంధాలు మెరుగుపడుతాయి. చేసే వృత్తి ఉద్యోగాలలో అనుకూలతలకు, కుటుంబ భాందవ్యాలు మెరుగుపడుట కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ వారం పనులు సాఫీగా సాగుతాయి సోదరి, సోదరులను కలిసి సాధక భాదకాలను పంచుకుంటారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారి సాయం అందిస్తారు. కళా, పారిశ్రామికరంగాల వారు సన్మానాలు, సత్కారాలు పొందుతారు. నూతన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటర్వులలో విజయం సాధిస్తారు. ప్రయాణాలలో అనుకూలతలు ఉన్నాయి. ఆర్ధికాభివృద్ధి కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ వారం ఆహ్లాదకరమైన కరమైన వాతావరణాన్ని మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. విదేశీ, విద్యా, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమయస్పూర్తిని, వాక్చాతుర్యాన్ని కనబరుస్తారు. స్వలాభం లేనిదే దేనిలోనూ తల దూర్చరు. ఆర్ధిక విషయాలకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. రాజకీయ సమాలోచనలు, ఆంతరంగిక చర్చలు ఫలిస్తాయి. సమాజంలో ఉన్నత స్థాయివర్గం వారితో సఖ్యత బలోపేతం చేసుకునే ప్రయత్నాలు కలిసి వస్తాయి. శని మహర్దశ, శని అంతర్ధశ నడుస్తున్నవారు మరియు గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం సినీ, కళా, సాంస్కృతిక రంగంలోని వారు మెలుకువతో వ్యవహరించడం చెప్పదగిన సూచన. ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి గాను వైద్యుని మార్పు చేస్తారు. జీవిత భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వామితో స్వల్ప విభేదాలు తలెత్తే సూచనలున్నాయి. చాలా సందర్భాలలో మీ అంచనాలు తారుమారు అవుతాయి. కుటుంబ భారం మోయడం సమస్యగా గోచరిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ వారం ఆర్ధిక పరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అతిముఖ్యమని భావించిన వ్యవహారాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. నిష్కారణమైన వైరానికి గల కారణాలను అన్వేషించడంలో విఫలమౌతారు. వ్యాపార, వ్యవహారాలలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి కనిపించదు. విలువైన కాలాన్ని వినియోగించు కోవడంలో విఫలమౌతారు. చెప్పుడుమాటలు నమ్మకండి. అన్నిరకాల ఇబ్బందుతొలగడానికి, శత్రుభాదలు నశించడానికి అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం వ్యక్తిగత ప్రాముఖ్యతను పెంచుకోవడానికి గాను మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇష్టంలేని భాద్యతల నుండి నేర్పుగా తప్పుకుంటారు. నూతన అగ్రిమెంట్స్ చేసుకుంటారు. రెండు పడవల మీద ప్రయాణం అనుకూలం కాదని తెలిసినప్పటికీ ప్రయోజనాల పరిరక్షణకు ఇటువంటి సాహసాలను చేస్తారు. మీలోని ధైర్య సాహసాలు వెలుగులోకి వస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం పెట్టుబడులకు అనుకూల కాలం. రహస్య వ్యూహాలు అమలు పరుస్తారు. వ్యాపార దక్షతను కనబరుస్తారు. మనస్సుకు నచ్చిన వారితో సాధక బాధకాలను పంచుకోవడం వలన మనో ప్రశాంతతను పొందుతారు. వ్యవహార, కుటుంబ, రాజకీయ సమస్యలు కొంత వరకు తీరుతాయి. రాజకీయ పరపతిని పెంచుకుంటారు. ఉన్నతమైన స్థానంలో ఉండే వారితో వాగ్దానాలను తీసుకుంటారు. ఖర్చులు కొంచెం అధికంగా ఉంటాయి. ఆలోచలు చురుక్కుగా సాగుతాయి. సంగీత, సాహిత్యాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. వాహన యోగం గోచరిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం కొత్తదనాన్ని కోరుకుంటారు. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. గోప్యంగా వ్యవహరిస్తారు. అవకాశాలను సద్వినియోగ పరచుకుంటారు. అపవాదులను రూపుమాపుకోవడానికి గాను ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. సమాజంలో, కుటుంబంలో మీరంటే గౌరవం ఏర్పడుతుంది. ఇతరులకు సంబంధించిన వస్తువులను గాని పత్రాలను గాని మీదగ్గర ఉంచుకోవడం వలన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్ధిక పురోగతి బాగుంటుంది. వృత్తి, ఉద్యోగాలలో సంతృప్తి కరంగా ఉంటుంది. మీరు ఎవరిమీద ప్రేమ, మమకారం పెంచుకున్నారో వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు. విద్యార్ధిని, విద్యార్ధులు మంచి ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపార సంబంధమైన  విషయాలలో ఇబ్బంది లేకుండా నడుస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసివస్తాయి. సీనియర్ సిటిజన్ల విషయంలో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం చాలా విషయాలలో మీరు ఒంటరి పోరాటం చేస్తారు. వ్యవహారాలను పూర్తిగా సానుకూల పరచుకునే బలం, బలగం లోపిస్తాయి. ఆర్ధికంగా చెప్పుకోదగిన పురోగతి లేకపోయినా కనీస అవసరాలకు లోటు ఏర్పడదు. ప్రయాసతో గానీ పనులు సానుకూలపడవు. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ  సర్దుబాటును చేయగలుగుతారు. వస్త్ర వ్యాపారస్తులు కొంచం జాగరూకతతో మెలగాలి. ప్రింటింగ్, స్టేషనరీ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం నూతన పరిచయాలు మిత్రుత్వానికి దారి తీస్తాయి. మీరు చేసే చిన్న చిన్న ప్రయత్నాలు కూడా మంచి ఫలితాలనిస్తాయి. ఆరోగ్య పరమైన జాగ్రత్తలు అవసరం. ఉత్తర ప్రత్యుత్తరాలను ఎక్కువగా సాగిస్తారు. సహద్యోగులతో స్నేహ భావంతో మెలగడం చెప్పదగిన సూచన. ఎవరితోనూ వాదోపవాదాలకు తావు ఇవ్వకూడదు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. దాంపత్య జీవితంలో అరమరికలు కనబడతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ వారం మీ పరిజ్ఞానాకికి సమాజంలో ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ భాద్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తారు. మాటల తొందర పాటు తనం వలన మీపై విమర్శలు వినిపిస్తాయి. కొన్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. అనాలోచిత వృధా ఖర్చులు చేయకండి. వ్యసనాలకు, ఆకర్షణలకు దూరంగా ఎంత ఉంటే అంత మంచిది. అన్ని విషయాలలోనూ తొందరపాటు తగదని గ్రహించి జాగ్రత్త వహించండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

loader