MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Weekly Raasi Phalas
  • వారఫలాలు... తేదీ 13 నవంబరు శుక్రవారం నుండి 19 గురువారం 2020 వరకు

వారఫలాలు... తేదీ 13 నవంబరు శుక్రవారం నుండి 19 గురువారం 2020 వరకు

మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.

6 Min read
Author : Arun Kumar P
Published : Nov 13 2020, 07:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114
 డా.యం.ఎన్.చార్య   ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు  శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక  హైదరాబాద్   ఫోన్:  9440611151

 డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214
గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

314
 మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం విద్యార్థుల ప్రయత్నాలలో అనుకూలత ఉంటుంది. వ్యాపారాలు ఊపందుకుని లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో క్లిష్ట సమస్యలు తీరతాయి. పారిశ్రామికవర్గాలకు మరింత ప్రగతి కనిపిస్తుంది. అనుకున్న విధంగా ఆర్థిక వ్యవహారాలు కొనసాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తూ ముందుకు సాగుతారు. ఊహించని సంఘటనలు కొన్ని మార్పులు తేవచ్చు. పరిస్థితులు అనుకూలించి ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

414
 వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ వారం నిరుద్యోగులకు ఉద్యోగలాభ సూచనలు. ఆర్థిక పరిస్థితి క్రమేపీ అనుకూలించి ఉత్సాహంగా గడుపుతారు. కృషి, పట్టుదలతో కార్యసాధకులుగా నిలుస్తారు. పొరపాట్లు సరిదిద్దుకుని కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. కొన్ని విషయాలలో మీకు మీరే సాటిగా నిరూపించుకుంటారు. వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. అయితే, ఒక వ్యక్తి ద్వారా మాటపడాల్సిన పరిస్థితి ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. రాజకీయవర్గాలకు చిక్కులు తొలగుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. మానసిక అశాంతి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

514
మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ వారం ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశాజనకంగా ఉండి అప్పుల కోసం యత్నిస్తారు. శ్రమకు తగిన ఫలితం దక్కనిస్థితి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. వ్యాపారాలు అంతంత మాత్రంగా కొనసాగి నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో సామాన్యస్థితి. కళారంగం వారు అవకాశాలు చేజార్చుకుంటారు. ఏ పని చేపట్టినా మందకొడిగా సాగుతుంది. బంధువులు, మిత్రుల నుంచి కొన్ని వివాదాలు ఎదురయ్యే సూచనలు. నిరుద్యోగులు కొన్ని అవకాశాలు చేజార్చుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం మధ్యలో శుభవార్తా శ్రవణం. స్వల్ప ధనలబ్ధి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

614
కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం మీ నిర్ణయాలను కుటుంబసభ్యులు స్వాగతిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరించి ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో పూర్వవైభవం కనిపిస్తుంది, సమస్యలు తీరతాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతమైన కాలం. కొన్ని కార్యక్రమాలు శ్రమలేకుండానే పూర్తి చేస్తారు. ఆందరి ఆప్యాయత, అనురాగాలు పొందుతారు. యుక్తి, నేర్పుతో కొన్ని ఇబ్బందులు అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి కాస్త పుంజుకుంటుంది. విద్యార్థులు అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు. ఒక సమాచారం మీలో కొంత మార్పు తేవచ్చు.  వారం చివరిలో ఆస్తి వివాదాలు. ఆరోగ్యసమస్యలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

714
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ వారం వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనూహ్యమైన అవకాశాలు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు ఆశ్చర్యకరమైన ఫలితాలు ఉంటాయి. పలుకుబడి, హోదాలు కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో కొనసాగుతుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఒడ్డున పడతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. మిత్రులతో విభేదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

814
కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వచ్చి లబ్ధి చేకూరుతుంది. గృహ, వాహనయోగాలు కలుగుతాయి. మీ ఆలోచనలకు మరింత పదునుపెడతారు. పలుకుబడి కలిగిన వారు పరిచయమై సహకరిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి. వారం చివరిలో బంధువులతో తగాదాలు ఏర్పడతాయి. ఆరోగ్యభంగం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

914
 తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు లభిస్తాయి. కళారంగం వారి ఆశలు నెరవేరతాయి. వారం మధ్యలో మిత్రుల నుంచి ఒత్తిడులు. అనుకోని ధనవ్యయం. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.  అనుకున్న పనులు పూర్తి చేయడంలో బంధువుల సాయం పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడి అవసరాలు తీరతాయి. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1014
 వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటుంది. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కి ఊపిరిపీల్చుకుంటారు. ఆలోచనలు అమలు చేస్తారు. క్రమేపీ పరిస్థితులు అనుకూలించి ఉత్సాహంగా గడుపుతారు. ఆప్తుల సలహాలు స్వీకరించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి వివాదాల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతమైన కాలం. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

1114
 ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం ప్రముఖ వ్యక్తులు పరిచయమై ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం.అనుకున్న పనులు కొంత నెమ్మదించినా క్రమేపీ పుంజుకుంటాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. ఎంతటి వ్యక్తినైనా మాటలతో ఆకట్టుకుంటారు. వ్యతిరేకులను కూడా ఆకట్టుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వారం ప్రారంభంలో బంధువులతో విరోధాలు. అనారోగ్య సూచనలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1214
 మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా మారతాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు మరింత అనుకూల స్థితి. వారం మధ్యలో ఆరోగ్యసమస్యలు. కొత్త పనులు చేపట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. స్వల్ప అనారోగ్య సూచనలు. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1314
 కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం ఉద్యోగాలలో మార్పులు పొందుతారు. కళారంగం వారికి కార్యసిద్ధి. వారం చివరిలో బంధువులతో తగాదాలు. శ్రమ పెరుగుతుంది. కొన్ని ఇబ్బందులు, సమస్యల నుంచి గట్టెక్కి ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి రుణబాధలు తొలగుతాయి. మీ ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా ఉపశమనం లభిస్తుంది. పొరపాట్లు సరిదిద్దుకుని కొత్తగా నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

1414
 మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ వారం  నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో సత్తా చాటుకుంటారు. రాజకీయవర్గాలకు విశేష ఆదరణ లభిస్తుంది. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆప్తులు, శ్రేయోభిలాషుల సహకారంతో ముందుకు సాగుతారు. ఆర్థిక విషయాలలో మరింత పురోగతి సాధిస్తారు. ఆహ్వానాలు అందుకుంటారు. ఆస్తుల  వ్యవహారాలలో చిక్కులు వీడతాయి. ఇంటి నిర్మాణయత్నాలలో కదలికలు ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. కొత్త వ్యూహాలతో ముందుకు సాగి అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. మిత్రులతో కలహాలు. ధనవ్యయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 
4th T10 • ABDT10
YASLYASL
Sun, 8 Nov, 2026
EEEE
05:00 pm
Match yet to begin.
Schedule ›
5th T10 • ABDT10
UNTUNT
Sun, 8 Nov, 2026
UABUAB
07:15 pm
Match yet to begin.
Schedule ›
6th T10 • ABDT10
ARACARAC
Sun, 8 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T10 • ABDT10
Result
UNTUNT
140/6
ARACARAC
89/9
United Tigers beat Arabian Aces by 51 runs
Schedule ›
2nd T10 • ABDT10
Result
RDCRDC
109/7
EEEE
125/2
Emirates Eagles beat Royal Desert Champions by 16 runs
Schedule ›
1st T10 • ABDT10
Result
UABUAB
121/3
YASLYASL
120/3
UAE Bulls beat Yas Lions by 7 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
Result
NZNZ
134
INDIND
113/7
IND won by 4 runs (DLS method)
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
9th T10 • ABDT10
YASLYASL
Tue, 10 Nov, 2026
UNTUNT
07:15 pm
Match yet to begin.
Schedule ›
12th T10 • ABDT10
ARACARAC
Wed, 11 Nov, 2026
YASLYASL
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Thu, 12 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd TEST • SL vs PAK 2026
PAKPAK
Tue, 17 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Your Weekly Horoscopes: ఈ వారం ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం
Recommended image2
Love Horoscope: ఓ రాశివారు శుభవార్తలు వింటారు..!
Recommended image3
వార ఫలాలు: ఓ రాసి వారికి ఈ వారంలో చిరకాల కోరిక నెరవేరుతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved