MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Weekly Raasi Phalas
  • ఈ వారం (20 మార్చి నుంచి 26 మార్చి వరకు) రాశిఫలాలు

ఈ వారం (20 మార్చి నుంచి 26 మార్చి వరకు) రాశిఫలాలు

ఈ వారం మీ జీవితప్రయాణం ఎలా సాగనుందో తెలుసుకోవాలంటే తాము అందించే రాశిఫలాలను చదవండి. 

5 Min read
Author : Arun Kumar P
Published : Mar 20 2020, 05:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
115
ఈ వారం రాశిఫలాలు ఇలా వున్నాయి. వివిధ రాశుల వారు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారని ఈ వారం ఫలాలు తెలియజేస్తున్నాయి. ఓ రాశి వారికి ఈ వారం చివరిలో కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు కూడా ఎదురవుతాయని తెలిస్తోంది. అయితే వారికి దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలమని రాశి ఫలాలు తెలియజేస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
215
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

315
మేషరాశికి :- ఈ వారం ప్రారంభంలో కొన్ని వివాదాలు నెలకొన్నా స్వశక్తితో పరిష్కరించుకుంటారు. బంధువుల రాకతో నూతనోత్సాహం. విద్యార్థులు అంచనాలు నిజం చేసుకుంటారు. ఆస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో శ్రమాధిక్యం. ఇంటాబయటా ఒత్తిడులు. పసుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

415
వృషభరాశి :- ఈ వారం ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. చాకచక్యంగా సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. గృహ నిర్మాణయత్నాలు సాగిస్తారు. చేజారిన సొమ్ము తిరిగి దక్కించుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు. కళారంగం వారికి అనుకోని సన్మానాలు. వారం మధ్యలో వృథా ఖర్చులు. ఉద్యోగయత్నాలలో అవాంతరాలు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

515
మిథునరాశి :- ఈ వారం శుభకార్యాలపై కుటుంబసభ్యులతో చర్చిస్తారు. ఆస్తి వివాదాలు కొంతమేర పరిష్కారమవుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థిక వ్యవహారాలలో సమస్యలు తీరతాయి. సోదరులు,సోదరీలతో విభేదాలు తొలగుతాయి. ఆరోగ్యపరంగా కొద్దిపాటి ఇబ్బందులు. విద్యార్థులకు కొంత అనుకూలత. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. రాజకీయవర్గాలకు పదవులు లభిస్తాయి. వారం చివరిలో బంధువిరోధాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఎరుపు, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

615
కర్కాటకరాశి:- ఈ వారం పనులు కొంత నెమ్మదిగా పూర్తి కాగలవు. కాంట్రాక్టర్లకు కొత్త ఆశలు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులు, మిత్రుల నుంచి ఆశించిన సాయం అందుతుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనయోగం. ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోగతి కనిపిస్తుంది. కుటుంబసభ్యులతో విభేదాలు తొలగి ఉల్లాసంగా గడుపుతారు. నూతన వ్యక్తుల పరిచయాలు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువులతో తగాదాలు. పసుపు, ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

715
సింహరాశి:-ఈ వారం పట్టుదలతో ముందుకు సాగి వ్యవహారాలు చక్కదిద్దుతారు. విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం వరిస్తుంది. కొత్త సంస్థల్లో సభ్యత్వాలు స్వీకరిస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. సేవలకు గుర్తింపు పొందుతారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలలో అనుకూలత. కుటుంబ సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవీయోగం. వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు. బంధువిరోధాలు. పసుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

815
కన్యారాశి:- ఈ వారం పనుల్లో కొన్ని ఆటంకాలు. బంధువిరోధాలతో అశాంతికి లోనవుతారు. కష్టించినా ఫలితం కనిపించదు. భూవివాదాలు నెలకొంటాయి. నిర్ణయాలు కొన్ని వాయిదా వేసుకుంటారు. రావలసిన డబ్బు సకాలంలో అందక ఇబ్బంది పడతారు. రుణయత్నాలు తప్పవు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పవు. పారిశ్రామికవర్గాలకు కొంత గందరగోళంగా ఉంటుంది. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. ఆకుపచ్చ, నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

915
తులారాశి:- ఈ వారం చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. అనుకున్న ఆశయాలు కుటుంబసభ్యుల చేయూతతో సాధిస్తారు. సన్నిహితులు, మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. భూవివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. పరిచయాలు మరింత విస్తృతమవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు క్రమేపీ తొలగుతాయి. కుటుంబసభ్యులు మరింత ఆదరణ చూపుతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. ఎరుపు, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1015
వృశ్చికరాశి:- ఈ వారం ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఇతరుల నుంచి సహాయం అందుతుంది. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభం. బంధువులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారతారు. కుటుంబసభ్యుల సలహాలతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. అందరిలోనూ పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు ఆశించినంతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. అనారోగ్యం. పసుపు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1115
ధనుస్సురాశి:-ఈ వారం కార్యజయం. మిత్రుల నుంచి శుభవార్తా శ్రవణం. దూరపు బంధువుల రాకతో సంతోషంగా గడుపుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. అందరిలోనూ విశేష గౌరవం పొందుతారు. వాహనాలు, భూములు కొంటారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు రాగలవు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. గృహ నిర్మాణయత్నాలు కలిసివస్తాయి.. కుటుంబసభ్యులతో తగాదాలు తీరతాయి. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కళారంగం వారికి అనుకోని అవకాశాలు. వారం చివరిలో కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యసమస్యలు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1215
మకరరాశి:- ఈ వారం కార్యజయం. మిత్రుల నుంచి శుభవార్తా శ్రవణం. దూరపు బంధువుల రాకతో సంతోషంగా గడుపుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. అందరిలోనూ విశేష గౌరవం పొందుతారు. వాహనాలు, భూములు కొంటారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు రాగలవు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. గృహ నిర్మాణయత్నాలు కలిసివస్తాయి.. కుటుంబసభ్యులతో తగాదాలు తీరతాయి. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కళారంగం వారికి అనుకోని అవకాశాలు. వారం చివరిలో కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యసమస్యలు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1315
కుంభరాశి:- ఈ వారం మొదట్లో కొద్దిపాటి చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. అందరిలోనూ గుర్తింపు పొందుతారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు. భూములు, వాహనాలు కొంటారు. విద్యార్థుల చిరకాల కోరిక నెరవేరుతుంది. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. ఆకస్మిక ధనలాభం, రుణబాధల నుంచి విముక్తి. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. ఆరోగ్యం మరింత కుదుటపడుతుంది. వ్యాపారాలలో పురోభివృద్ధి కనిపిస్తుంది, లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో సోదరులతో తగాదాలు. నిర్ణయాలు మార్చుకుంటారు. ఎరుపు, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1415
మీనరాశి:- ఈ వారం యత్నకార్యసిద్ధి. విద్యార్థులు ప్రతిభను చాటుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులు సహాయసహకారాలు అందిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. కొన్ని సమస్యలు తీరే అవకాశం. చిరకాల ప్రత్యర్థులతో కొన్ని విషయాలలో రాజీ కుదుర్చుకుంటారు. కుటుంబంలో ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగయత్నాలు కొలిక్కి వస్తాయి. కోర్టు వివాదం నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. రాజకీయవర్గాలకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో ధనవ్యయం. మిత్రుల నుంచి ఒత్తిళ్లు. తెలుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది .

1515
గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. జైశ్రీమన్నారాయణ.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 
4th T10 • ABDT10
YASLYASL
Sun, 8 Nov, 2026
EEEE
05:00 pm
Match yet to begin.
Schedule ›
5th T10 • ABDT10
UNTUNT
Sun, 8 Nov, 2026
UABUAB
07:15 pm
Match yet to begin.
Schedule ›
6th T10 • ABDT10
ARACARAC
Sun, 8 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T10 • ABDT10
Result
UNTUNT
140/6
ARACARAC
89/9
United Tigers beat Arabian Aces by 51 runs
Schedule ›
2nd T10 • ABDT10
Result
RDCRDC
109/7
EEEE
125/2
Emirates Eagles beat Royal Desert Champions by 16 runs
Schedule ›
1st T10 • ABDT10
Result
UABUAB
121/3
YASLYASL
120/3
UAE Bulls beat Yas Lions by 7 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
Result
NZNZ
134
INDIND
113/7
IND won by 4 runs (DLS method)
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
9th T10 • ABDT10
YASLYASL
Tue, 10 Nov, 2026
UNTUNT
07:15 pm
Match yet to begin.
Schedule ›
12th T10 • ABDT10
ARACARAC
Wed, 11 Nov, 2026
YASLYASL
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Thu, 12 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd TEST • SL vs PAK 2026
PAKPAK
Tue, 17 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Your Weekly Horoscopes: ఈ వారం ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం
Recommended image2
Love Horoscope: ఓ రాశివారు శుభవార్తలు వింటారు..!
Recommended image3
వార ఫలాలు: ఓ రాసి వారికి ఈ వారంలో చిరకాల కోరిక నెరవేరుతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved